ఎన్టీఆర్ సీఎం కావడం పక్కా... దానికి ఇదే లెక్కా... శ్రీరెడ్డి అనాలిసిస్ అదుర్స్!

First Published Mar 13, 2021, 6:25 PM IST

పరిశ్రమలో చాలా మంది స్టార్ హీరోలను బండ బూతులు తిట్టే శ్రీరెడ్డి ఒక్క ఎన్టీఆర్ ని మాత్రం చాలా గౌరవిస్తుంది. అనేక సందర్భాలలో శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ పై తన అభిమానం చాటుకుంది.