ఈ వయస్సులోనూ కవ్విస్తున్న శ్రియా అందాలు.. క్లీవేజ్ షో, నడుము సొగసుకు మైండ్ బ్లాకేగా!
గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు సీనియర్ హీరోయిన్ శ్రియా సరన్ (Shriya Saran). రోజురోజుకు డోస్ పెంచుతూ పిచ్చెక్కిస్తోంది. హాట్ భామ లేటెస్ట్ ఫొటోస్ మతులు పోగొడుతున్నాయి.
సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కొన్నేండ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఊపూపిన హీరోయిన్లలో ఇమె మొదటి వరుసలో ఉంటారు. బడా హీరోల సరసన నటించి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. మరీ ముఖ్యంగా శ్రియా సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చెక్కు చెదరని అందంతో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ఇంటర్నెట్ షేక్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో పరువాలను ప్రదర్శిస్తూ మత్తెక్కిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ You and I మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఘాటు పోజులతో నిలువెత్తు అందాలను ఆరబోసిన శ్రియాకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. సీనియర్ భామ గ్లామర్ ట్రీట్ తో ఖుషీ చేసింది.
నాలుగు పదుల వయస్సులోనూ క్లీవేజ్ షో, నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. మత్తు చూపులతో కైపెక్కిచేస్తోంది. శ్రియా అందాల ధాటికి నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికీ యంగ్ లుక్ లోనే ఆకట్టుకుంటుండటంతో శ్రియా అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ వేర్ ధరించినా అందాల విందులో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ప్రింటెడ్ లెహంగా, మ్యాజింగ్ బ్లౌజ్ లో ఎద సొగసును ప్రదర్శిస్తూమంటలు రేపింది. కుర్రాళ్ల గుండెల్ని పేల్చేలా ఫోజులిచ్చింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.
కేరీర్ విషయానికొస్తే.. చివరిగా హిందీలో Drushyam 2, తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో ఆకట్టుకుంది. మరోవైపు కన్నడలోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రియా నటిస్తోంది. సీనియర్ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కబ్జా’లో నటించింది. ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు హిందీ, తెలుగులో రూపుదిద్దుకున్న ‘మ్యూజక్’ స్కూల్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.