షాలినీ పాండే ఎద అందాలకు మైండ్ పోతోందిగా.. మిర్రర్ ముందు యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శన..
‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండేకి ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేవు. టాలీవుడ్ తో క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు అడుగులేసింది. ప్రస్తుతం అక్కడా షాలినీకి ఎదురు దెబ్బె తగిలింది.
తొలిసినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిన యంగ్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Pandey) ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దేవరకొండ సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో మంచి క్రేజ్ దక్కించుకుంది.
‘అర్జున్ రెడ్డి’సక్సెస్ తో షాలినీకి తెలుగులో మంచి క్రేజ్ పెరిగింది. ఆ వెంటనే వరుస ఆఫర్లు కూడా వచ్చాయి. మరోవైపు ఈ బ్యూటీ తొలిసినిమాతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టడంతో అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయి. అయితే పరిస్థితి ఇప్పుడిలా లేదు.
తెలుగులో హీరోయిన్ 118, ఇద్దరి లోకం ఒకటే, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి చిత్రాలు చేసింది. వీటితో పాటు తమిళంలోనూ మూడు సినిమాలు చేసింది. కానీ వాటి ఫలితాలు
తారుమారవడం షాలినీ కేరీర్ ను ఇరకాటంలో పడేశాయి.
ఈక్రమంలో యంగ్ బ్యూటీ బాలీవుడ్ వైపు చూసింది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ తోనే హిందీ చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంది. కానీ ఈ బ్యూటీకి స్ట్రేట్ ఫిల్మ్ రావడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలనే వినియోగించుకుంటూ వస్తోంది.
నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ అయినా బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకే మొగ్తుచూపిస్తోంది. ఆయా ఈవెంట్లకు వెళ్తూ సందడి చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లోనూ ఈ బ్యూటీకి అవకాశాలు అందే పరిస్థితి లేకపోవడంతో ఎలాగైనా అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తోంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం షాలినీ పాండే ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఆకట్టుకుంటూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోసూట్లు చేస్తూ అందాల విందు చేస్తోంది. షాలినీ పంచుకునే ఫొటోలు స్టన్నింగ్ గా ఉంటున్నాయి.
తాజాగా యంగ్ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్ర గుండెల్లో గంటలు మోగించేలా ఉన్నాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన షాలినీ పాండే అందాల విందుతో అదరగొట్టింది. మిర్రర్ ముందు ఎద అందాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. కుర్ర భామ పోజులకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
గ్లామర్ షోలో హద్దులు దాటిన షాలినీ పాండే బోల్డ్ ఫోజులతో మతులు పోగొడుతోంది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ నెట్టింట ఇలా దుమారం రేపుతోంది. ఇక ప్రస్తుతం షాలినీ నటిస్తున్న హిందీ చిత్రం ‘మహారాజా’ షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు.