గదిలోకి తీసుకెళ్లి ఆ డైరెక్టర్ బ్లూ ఫిల్మ్ చూపించాడంటూ హీరోయిన్

First Published 13, Sep 2020, 9:57 AM

'అవును నేనూ అలాంటి ఘటనలు ఎదుర్కొన్నాను' అని పాయిల్ ఘోష్ పేర్కొన్నారు. తాను కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినేననంటూ ఆమెతెలిపారు.'మన దేశ సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న ఈ సమయంలో, నటి పాయల్ ఘోష్..కాస్టింగ్ కౌచ్ విషయమై చేసిన సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నాయి. ఆమె తరచూ వార్తల్లో ఉంటోంది. గ్లామర్‌ విషయంలోనూ కాస్త ఫాస్ట్‌గా ఉన్న ఈ బ్యూటీ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో లో తన అనుభవాలను పంచుకుంది. ఈ సందర్భంగా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి అడిగిన ప్రశ్నకు తానూ తాను కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పింది. ఓ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆమె ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాస్టింగ్‌ కౌచ్‌ గురించి అడిగిన ప్రశ్నకు తానూ అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నానని, ఒక నిర్మాత అవకాశం కోసం పడక గదికి రమ్మన్నాడని చెప్పింది. అలాంటి అవకాశం తనకు వద్దని చెప్పినట్లు పేర్కొంది.  ఆ వివరాలు..

ఓ డైరెక్టర్ ఈఆర్డీ రోడ్‌లో కలిసిన వేళ, గదిలోకి తీసుకెళ్లి, బ్లూ ఫిల్మ్ ని చూపించాడని, తాను ఏ హీరోయిన్ ను కలిసినా, ఇక్కడే ఎంజాయ్ చేస్తానని అతను చెప్పగా, తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకున్నానని వ్యాఖ్యానించింది.

ఆపై మరే ఇతర డైరెక్టర్ నుంచి తనకు ఇదే విధమైన అనుభవం ఎదురు కాలేదని చెప్పిన పాయల్, డ్రగ్స్ ప్రస్తావన వస్తే, తాను దూరంగా ఉంటానని చెప్పింది.

కాస్టింగ్‌ కౌచ్‌ అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇంతకు ముందే పలువురు నటీమణులు మీటూ బాధలను వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు వరకూ వెళ్లారు.

ఈ వ్యవహారం రోజురోజుకూ అధికమవుతోంది. హీరోయిన్లు, కాస్త నాగరీకంగా దుస్తులు ధరించి, సంప్రదాయబద్ధంగా నడుచుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదనే వాదన వినిపిస్తోంది.

నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ లాంటి వారు కాస్టింగ్‌ కౌచ్‌ వంటి సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనాలని, జరిగిపోయిన తర్వాత చెబితే ప్రయోజనం ఉండదని అంటున్నారు.

పాయల్ ఘోష్. పదేళ్ల క్రితం...మంచు మనోజ్ తో చేసిన ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అప్పుడామెకు 20 సంవత్సరాలు.

రీసెంట్ గా పాయల్ 'కోయి జానేనా' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకుముందు తెలుగులో ఊసరవెల్లి సినిమాలో కన్పించినా పెద్దగా ఫేట్ ఏమి మారలేదు.

పాయిల్ మాట్లాడుతూ...సినీ పరిశ్రమలో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని, వాటిని తీసుకుంటే తామెంతో చలాకీగా ఉంటామన్న అభిప్రాయం వారిలో ఉందని అన్నారు.

సుశాంత్ కొన్ని సంవత్సరాలుగా తనకు తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడని భావించడం లేదని తెలిపింది. అంతకు మించి తనకు ఏమీ పెద్దగా అతని గురించి తెలియదని వివరించింది.

చిత్ర పరిశ్రమలో చాలా మంది మాదకద్రవ్యాలు వాడుతున్నా, వారంతా బానిసలు కాదని, పరిస్థితులను చూసి అలవాటు పడుతున్నారని చెప్పుకొచ్చింది.

‘‘నేనెందుకు ట్రై చేయకూడదని డ్రగ్స్‌ తీసుకుంటున్నారు. డ్రగ్స్‌ తీసుకుంటే యాక్టివ్‌గా ఉంటామని నటులు అనుకుంటారు. డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల అభిమానులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. పార్టీల్లో డ్రగ్స్‌ ప్రస్తావన వచ్చినప్పుడు వాటికి దూరంగా ఉంటా.

గతంలో ఓ క్రికెటర్ తో డేటింగ్ చేశానని, అతనితో బ్రేకప్ తో తీవ్ర మానసిక వేధన అనుభవించానని, సుదీర్ఘకాలం పాటు చికిత్స తరువాత కోలుకున్నానని వ్యాఖ్యానించింది.

ఆ మధ్య FHM మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం హాట్ గా అందాలను ఆరబోసింది. అంతే సోషల్ మీడియా మొత్తం తన హాట్ ఫోజులతో హీటెక్కిస్తోంది.

అప్పడప్పుడూ పాయల్ అందాల విందే.. ట్రెండింగ్ లో ఉండేలా ట్రై చేస్తోంది. ప్రతి పోజులో ఆకర్షణీయమైన బాడీ స్ట్రక్చర్ తో అదరకొడుతోంది.

ఇప్పుడు పాయల్ ఏ పోజిచ్చినా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు ఆమె మాటలు కూడా సెన్సేషన్ అవనున్నాయి.

ఆమె ఫొటోలు చూసిన వారంతా.. లేలేత పూరేకుల్లాంటి అధరాలతో ప్రతి ఫ్రేమ్ లో నాజుకుతనంతో బి-టౌన్ మొత్తం షేక్ చేస్తుంది అని ముచ్చటపడుతున్నారు.

ప్రయాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ పాయల్‌ ఘోష్, తరువాత ఈ బ్యూటీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో కలిసి ఊసరవెల్లి సినిమాలో నటించింది. తెలుగులో దాదాపు పది సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్‌ బాట పట్టిన భామ ఆ మధ్యన ఎన్టీఆర్‌ విషయంలో చేసిన కామెంట్స్ వైరల్‌ అయ్యాయి.

‘‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’, ‘మిస్టర్‌ రాస్కెల్‌’ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌. తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ‘నేను ఐదేళ్లుగా మానసిక వేదనతో బాధపడుతున్నా’ అంటూ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఆ ఫొటోలు చూసినవారు..ఇకనుండి పాయల్ కూడా సినీ ఇండస్ట్రీని ఏలనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా హాట్ ఫోజులతో తన కెరీర్ వేగం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందని మరికొందరు గుసగుసలాడుతున్నారు.

loader