ఉప్పొంగే ఎద అందాలతో కేక పెట్టిస్తున్న కేతికా.. యంగ్ బ్యూటీ టెంప్టింగ్ పోజులకు మతులుపోవాల్సిందే!
బోల్డ్ బ్యూటీ కేతికా శర్మ (ketika Sharma) రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నెట్టింట దుమారం రేపుతోంది. స్టన్నింగ్ పోజులతో కుర్ర గుండెల్ని చెదరగొడుతోంది. వరుస ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది.
యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ కేతికా శర్మ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నెట్టింట దుమారం రేపుతోంది. స్టన్నింగ్ పోజులతో కుర్ర గుండెల్ని చెదరగొడుతోంది. వరుస ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను ఇంటర్నెట్ లో వదులుతూ రచ్చ చేస్తోంది.
గ్లామర్ విషయంలో కేతికా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు వెండితెరపై వరుస చిత్రాలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుకు నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది.
తెలుగులో ‘రొమాంటిక్’ చిత్రంతో కేతికా శర్మ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇది తనకు తొలిచిత్రం. ఈ సినిమాతోనే కేరీర్ ను ప్రారంభించింది. అయితే ఫస్ట్ సినిమాతోనే అదిరిపోయే పెర్పామెన్స్ తో ఆకట్టుకుంది.
కేతికా నటన పరంగానే కాకుండా.. వెండితెరపై ఆకాశ్ పూరి సరసన అందాలను ఆరబోసింది. గ్లామర్ మెరుపులతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఆ వెంటనే పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’చిత్రంలోనూ మెరిసింది.
అయితే ఈ రెండు చిత్రాలు కేతికా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ యంగ్ బ్యూటీ గ్లామర్ కు మాత్రం యూత్ ఫిదా అయ్యారు. అందంతో అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన అభిమానులను సోషల్ మీడియాలో ఇలా మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇందుకోసం బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ కుర్ర గుండెల్ని టపాసుల్లా పేల్చుతోంది. ఈక్రమంలో కేతికా తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. వైట్ క్రాప్డ్ టాప్ లో బిగుతైన ఎద అందాలను చూపిస్తూ కేకపెట్టిస్తోంది. మత్తు పోజులతో కుర్రగుండెల్ని మెలిపెడుతోంది.
హాట్ సిట్టింగ్ పోజులో హార్ట్ బీట్ ను పెంచేస్తోంది. అందాల నముడు, ఎద సొగసును కెమెరాకు దగ్గరగా చూపిస్తూ హీట్ పెంచేస్తోంది. ఘాటు పోజులతో యువతను చిత్తు చేస్తోంది. హాట్ డోస్ పెంచుతూ కుర్రాళ్ల నిద్రను చెడగొడుతోంది. ఈవిధంగా చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది.
కేతికా పంచుకుంటున్న ఫొటోషూట్లకు నెటిజన్లు సైతం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇక సండే ట్రీట్ అదరగొట్టడంతో యంగ్ బ్యూటీ ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. కేతికా అందాలను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. కేరీర్ విషయానికొస్తే.. చివరిగా ‘రంగ రంగ వైభవంగా’లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పటి వరకు తదుపరి చిత్రంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.