ఎర్రచీరలో దివి పరువాల ప్రదర్శన.. ఇంత మత్తుగా పోజులిస్తే కుర్ర గుండెలకు చిల్లు ఖాయం!
యంగ్ బ్యూటీ దివి (Divi) సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు క్రేజీ పోస్ట్ లను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. తాజా పోస్ట్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
మోడల్ గానే తన కేరీర్ ను ప్రారంభించింది దివి వాద్య. కొన్ని బ్రాండ్స్ నిర్వహించిన ఫొటోషూట్లలోనూ పాల్గొని కాస్తా గుర్తింపు దక్కించుకుంది. అక్కడి నుంచి నటిగా అవకాశాల కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
మోడల్ గా స్టార్ట్ అయిన దివికి ఏడాది సమయంలోనే హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ‘లెట్స్ గో’ అనే తెలుగు రొమాంటిక్ ఫిల్మ్ లో నటించింది. తొలిచిత్రంతో ఆకట్టుకునేందుకు బాగా ప్రయత్నించింది కానీ ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది.
2020లో కింగ్ నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’తెలుగు సీజన్ 4తో బుల్లితెరపై అడుగుపెట్టింది. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనదైన శైలితో టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అదే షో ఎండింగ్ లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ హాజరవడం దివికి కలిసి వచ్చింది.
చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బాస్టర్‘ గాడ్ ఫాదర్’లో అవకాశం అందుకున్న విషయం తెలిసిందే. ఈచిత్రంతో తన క్రేజ్ మరింతగా మారిపోయింది. మరిన్ని అవకాశాలను కూడా అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా నెట్టింట బాగా సందడి చేస్తోంది.
దివి అవకాశాల వేటలో భాగంగా సోషల్ మీడియాలో గ్లామర్ విందుతోనూ ఆకట్టుకుంటోంది. మతులుపోయేలా ఫొటోషూట్లు చేస్తూ, రీల్స్ వదులుతూ నానా రచ్చ చేస్తోంది. తాజాగా ఎర్రచీరలో పరువాల ప్రదర్శనతో మైమరిపించింది.
యంగ్ బ్యూటీ గ్లామర్ విందుకు యువత చిత్తవుతున్నారు. నడుము అందాలు, నాభీ సొగసుతో కట్టిపడేస్తోంది. మత్తు చూపులు, మైమరిపించే పోజులతో కుర్ర గుండెలకు చిల్లు పడేలా చేస్తోంది. దీంతో నెటిజన్లూ యంగ్ బ్యూటీ అందాలను పొగుడుతూ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.