డ్రగ్స్ కేసు.. యంగ్ హీరో పెళ్లి క్యాన్సిల్‌

First Published 2, Sep 2020, 9:05 AM

సుశాంత్ రాజ్ పుత్ కేసుకు ఉన్న డ్రగ్స్ లింక్ ఇప్పటికే బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అక్కడ పార్టీల్లో డ్రగ్స్ తీసుకోవటం కామన్ అనే విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  ఇదే సమయంలో కన్నడ పరిశ్రమకు చెందిన ఓ టీవి నటి అరెస్ట్ తో అక్కడ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. దాంతో గత రెండు రోజులుగా కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈ నేపధ్యంలో ఓ వివాహం ఆగిపోవటం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వారం క్రితం  ఓ టెలివిజన్‌ నటి అరెస్ట్‌తో డ్రగ్స్‌ కేసు వెలుగులోకి రాగా.. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్‌ మరో బాంబు ఇండస్ట్రీపై పేల్చారు.

డ్రగ్స్ వాడే నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు తనకు తెలుసంటూ చెప్పిన లోకేష్‌, ఆ పేర్లను నార్కోటిక్స్ కంట్రోల్‌‌ బ్యూరో(ఎన్‌సీబీ)కి వెల్లడించారు.

దీంతో ఈ కేసు ఎప్పుడు ఎవరిని, ఏ సమయంలో  చుట్టుముడుతుందో అన్న భయంలో కన్నడ సిని పరిశ్రమలోని ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఓ హీరో పెళ్లి ఆగిపోయింది.

హలు తుప్ప, గోలీహట్టి, ఉడుంబా వంటి చిత్రాల్లో నటించిన కన్నడ హీరో  పవన్ శౌర్య కు ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది.  మరో కొన్ని వారాల్లో అతడి పెళ్లి కూడా ఉంది. అయితే ఈ లోపే వధువు తరపు వారు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారట.

డ్రగ్స్ కేసులో పవన్ శౌర్య పేరు కూడా ఉందేమోనన్న భయంతో వారు ఈ పెళ్లిని వద్దనుకున్నారని తెలుస్తోంది. పవన్‌పై ఇప్పటివరకు డ్రగ్స్ న్యూస్ లు లేకపోయినా, వధువు వాళ్లు వెనక్కి తగ్గారట. దీంతో పవన్ ఏం చేయాలో అర్దంకాక కుటుంబం తలపట్టుకున్నట్లు తెలుస్తోంది.

జర్మనీ, ముంబై నుంచి ఆన్‌లైన్ ద్వారా మాదకద్రవ్యాలను వీరు అక్రమంగా కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన సినీ, ఇతర రంగాల ప్రముఖులను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.  అయితే ఆ ప్రముఖుల పేర్లును వెల్లడించటానికి అధికారులు ఇష్టపడలేదు.

బెంగళూరులోని కల్యాణ్ నగర్‌లో ఉన్న రాయల్ సూట్స్ హోటల్ అపార్ట్‌మెంట్‌లో క్రిందట నెల 21న రూ. 2.20 లక్షల విలువైన 145 ఎండీఎంకే (మెథిలిన్ డయాక్సీ మెథాపెటమిన్) మాత్రలను పోలీసులు సీజ్ చేశారు. రహమాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ అక్రమ రవాణా వెనక కర్ణాటక చిత్ర పరిశ్రమకు చెందిన సంగీత దర్శకులు, పలువురు నటులు ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు గుర్తించారు.

loader