MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• అభిజిత్ చేతిలో మోసపోయిన హారిక...బిగ్ బాస్ ఎదుట కన్నీరు పెట్టుకుంది

అభిజిత్ చేతిలో మోసపోయిన హారిక...బిగ్ బాస్ ఎదుట కన్నీరు పెట్టుకుంది

బిగ్ బాస్ 32వ ఎపిసోడ్ కొన్ని ఆసక్తికర పరిణామాలతో సాగింది. బిగ్ బాస్ హోటల్ లో దిగిన ధనవంతులు, వారి సర్వెంట్స్ మధ్య పరస్పరం గొడవలు జరిగాయి. సీక్రెట్ టాస్క్ లో భాగంగా అవినాష్  సోహైల్ ఫుడ్ లో పిన్ను వేశారు. అభిజిత్ ట్రాప్ లో పడ్డ హారిక తన వద్ద ఉన్న ఒక స్టార్ కాయిన్ ఇచ్చేసింది. ఇంటి కెప్టెన్ కోసం జరుగుతున్న ఈ టాస్క్  ఆసక్తికరంగా సాగింది.

1 Min read
Satish Reddy
Published : Oct 07 2020, 11:40 PM IST| Updated : Oct 07 2020, 11:42 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

బిగ్ బాస్ హోటల్ లో గెస్ట్ లుగా ఉన్న సోహైల్ కి సర్వ్ చేసిన ఫుడ్ శుభ్రంగా లేదు.  హోటల్ సర్వెంట్స్ గా ఉన్న అవినాష్ ఎవరికీ తెలియకుండా ఫుడ్ లో పిన్ వేశాడు. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో భాగంగా అలా చేయడం జరిగింది. ఐతే ఫుడ్ ప్లేట్ లో మొదట ఒక వెంట్రుకను చూసిన సోహైల్, ఆ తరువాత పిన్ చూసి మరింత ఇరిటేట్ అయ్యారు.

26

స్టార్ హోటల్ లో కూడా ఫుడ్ ఇంత ఛండాలంగా ఉంటుందా అన్నారు. ఆ ఫుడ్ వండిన లాస్య, అవినాష్ లపై సోహైల్ విరుచుకుపడ్డాడు.   వాళ్ళ కోసం మనం ఇంత చేస్తుంటే వాళ్ళు కావాలని అల్లరి పెడుతున్నారని రాజశేఖర్ బాధపడ్డారు.

36

ఇక టిప్స్ కోసం రాజశేఖర్, అభిజిత్, అఖిల్ చేసిన టాస్క్ లు వారికి చుక్కలు చూపించాయి. స్విమ్మింగ్ పూల్ 100సార్లు దిగి ఎక్కాలని మెహబూబ్ రాజశేఖర్ మాస్టర్ టాస్క్ ఇవ్వగా ఆయన అల్లాడిపోయారు. వరుసగా 75 పుష్ అప్స్ చేసిన అఖిల్ ఇక చేయలేక పడుకున్నారు. ఇక అభిజిత్ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ లో చెమటలు కక్కించారు.

46

కష్టపడినా కూడా వేయి చొప్పున ఈ ముగ్గురు టిప్స్ అందుకున్నారు. సీక్రెట్ టాస్క్ లో అవినాష్ క్యారెక్టర్ వేరియేషన్ బాగుంది. మెహబూబ్ మాత్రం ధనవంతుల పాత్రలో మెహబూబ్ రుబాబు బాగా ఎక్కువైంది. ఇక అభిజిత్ ట్రాప్ లో పడిన హారిక తన వద్ద ఉన్న స్టార్ అతనికి ఇచ్చేసింది. అభిజిత్ హరికకు హెడ్ మస్సాజ్ చేసి బుట్టలో వేసుకున్నాడు.

56

సోహైల్ మోనాల్ చేత స్పాలో అనేక సేవలు చేయించుకున్నాడు. నీకు లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏమిటని మోనాల్ సోహైల్ ని అడుగగా, బిగ్ బాస్ కి రావడమే అని చెప్పాడు.

66

మెహబూబ్ ఫుడ్ కావాలని అడుగగా,  అభిజిత్ మూడు స్టార్స్ ఇస్తేనే సర్వీస్ చేస్తాం అన్నారు. దానికి మెహబూబ్ అభిజిత్ తో వాగ్వాదానికి దిగాడు. అభిజిత్ చెవుతున్నా వినకుండా మెహబూబ్ కి రాజశేఖర్ ఫుడ్ చేసి పెట్టారు. ఇలా మొత్తంగా ఎపిసోడ్ 32 ముగిసింది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved