ఇసై జ్ఞాని గురించి అభిమానులకు తెలియని అరుదైన విషయాలు!

First Published 2, Jun 2020, 10:05 AM

లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్ ఇళయరాజా ఈ రోజు తన 72వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఇసై జ్ఙాని, ఇళయరాజా గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు తెలియని కొన్ని విషయాలు మీ కోసం.

ఇళయరాజాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు జ్ఞానదేసికన్‌, అయితే స్కూల్‌లో చేర్చే సమయంలో ఆయన పేరును రాజయ్య మార్చారు. తరువాత సంగీత దర్శకుడిగా తన తొలి సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన తన పేరు ఇళయరాజాగా మార్చుకున్నారు. అప్పట్లో ఏఎమ్‌ రాజా అనే సంగీత దర్శకుడు ఉండటంతో పేరు ఒకేలా ఉందన్న ఉద్దేశంతో ఇళయరాజాగా పేరు మార్చుకున్నారు.

చిన్నతనంలోనే సంగీతం పట్ల ఆకర్సితుడైన ఇళయరాజా 14 ఏళ్ల వయసులో ఓ మ్యూజిక ట్రూప్‌లో జాయిన్ అయ్యాడు. మొదట్లో ఎక్కువగా జానపద సంగీతాన్ని ఇష్టపడేవాడు ఇళయరాజా. ఆ తరువాత తమిళ్‌లో ప్రముఖ రచయిత కన్నదాసన్ రచనలకు సంగీతమందించి అందరి దృష్టిని ఆకర్షించాడు ఇళయరాజా.

కోలీవుడ్‌ టాప్‌ హీరోలు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ ల ఫేవరెట్ సంగీత దర్శకుడు ఇళయరాజా. మేస్ట్రో దాదాపు 1000 సినిమాలకు సంగీతమందించగా అందులో 200లకు పైగా సినిమాల్లో కమల్‌ హాసన్ లేదా రజనీకాంత్‌లలో ఒకరు హీరోలుగా నటించటం విశేషం.

హే రామ్ సినిమాకు ముందుకు ఎల్‌ సుబ్రమణ్యంను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు కమల్‌ హాసన్‌. అయితే ఆయన మధ్యలోనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో కష్టాల్లో ఉన్న కమల్‌ ను ఆదుకునేందుకు ఇళయరాజా ముందుకు వచ్చాడు. అప్పటికే షూట్ చేసిన పాటలకు ఏ మాత్రం క్వాలిటీ తగ్గకుండా తిరిగి ట్యూన్స్ అందించాడు.

పా సినిమా సమయంలో అమితాబ్ బచ్చన్ ను ఓ పాట పాడమని ఇళయరాజా కోరటంతో ఆయన వణికిపోయాడట. ఇళయరాజా లాంటి సంగీత జ్ఞాని కంపోజ్‌ చేసిన పాటను తాను పాడగలనా అని భయపడ్డాడట. అయితే చివరకు ఇళయరాజా ధైర్యం చెప్పటంతో అమితాబ్‌ ఆపాటను ఆలపించాడు.

ఏఆర్‌ రెహహాన్‌ కన్నా ముందే ఇండియన్‌ సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాడు ఇళయరాజా. ఆయన సంగీతమందించిన దళపతిలోని రక్కమ్మ పాటు పది అత్యుత్తమ పాటల్లో ఒకటిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అంతేకాదు రాయల్‌ ఫిల్‌ హార్మోనిక్‌ ఆర్కెస్ట్రాతో సింఫనీ చేసిన తొలి ఏసియన్ సంగీత దర్శకుడు కూడా ఇళయరాజానే కావటం విశేషం.

undefined

loader