2019 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన వార్.. 300కోట్లు దాటిన టాప్ మూవీస్

First Published Oct 17, 2019, 11:56 AM IST

బాలీవుడ్ లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా వార్ నిలిచింది. బాలీవుడ్ టాప్ (హిందీ భాషలో) 10 బాక్స్ ఆఫీస్ సినిమాలపై ఓ లుక్కిస్తే..