రెచ్చిపోయిన ప్రియా వారియర్.. ఆన్ స్క్రీన్ లవర్ తో రొమాన్స్(ఫొటోస్)

First Published 23, Feb 2020, 5:27 PM IST

ప్రియా ప్రకాష్ వారియర్.. యువతకు పరిచయం అక్కర్లేని పేరిది. కన్నుగీటిన ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలో ఆమె కన్నుగీటిన హావ భావాలు యువత హృదయాల్లో అలజడి సృష్టించాయి. 

(Courtesy: Instagram) ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని పాట విడుదలయ్యే వరకు ప్రియా వారియర్ అంటే ఎవరో ఎవరికీ తెలియదు.

(Courtesy: Instagram)కానీ ఆమె కన్నుగీటిన వీడియో 2018లో యూట్యూబ్ లో ఎంతలా వైరల్ అయిందో అందరికి తెలిసిందే.

(Courtesy: Instagram)యువత నుంచి బడా స్టార్ల వరకు అంతా ప్రియా వారియర్ ఫ్యాన్స్ గా మారిపోయారు.

(Courtesy: Instagram)దీనితో ప్రియవారియర్ కు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు మొదలయ్యాయి. తన తొలి చిత్రంలో ప్రియా ప్రకాష్ క్యూట్ లుక్స్ తో మాత్రమే ఆకట్టుకుంది. గ్లామర్ షో పెద్దగా చేయలేదు.

(Courtesy: Instagram)ఇప్పుడు ప్రియా వారియర్ కు కమర్షియల్ చిత్రాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి.

(Courtesy: Instagram)దీనితో గ్లామర్ షోలో మెప్పిస్తే ప్రియా వారియర్ కు మరింతగా మైలేజ్ పెరుగుతుంది. ఈ సంగతి ఈ కేరళ ముద్దుగుమ్మకు బాగా తెలిసినట్లు ఉంది. నెమ్మదిగా అందాలు ఆరబోయడానికి సిద్ధం అవుతోంది.

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ షేర్ చేస్తోంది.

(Courtesy: Instagram)తాజాగా ప్రియా వారియర్.. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని తన కోస్టార్ మహమ్మద్ రోషన్ తో హాట్ ఫోటో షూట్ కు తెరతీసింది.

(Courtesy: Instagram) ఈ ఫోటో షూట్ లో వీరిద్దరి కెమిస్ట్రీ నెటిజన్లని ఫిదా చేస్తోంది.

(Courtesy: Instagram) ముఖ్యంగా ప్రియా వారియర్ సెక్సీ లుక్స్ మతిపోగోట్టే విధంగా ఉన్నాయి.

(Courtesy: Instagram)ప్రియా వారియర్ ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన ఓ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు.

(Courtesy: Instagram) ప్రియా వారియర్ ఫోటో గ్యాలరీ

loader