సెక్సీ ఫిగర్ తో మాయ చేస్తోంది.. ఎవరీ యంగ్ బ్యూటీ

First Published 16, Mar 2020, 9:03 PM IST

యంగ్ హీరోయిన్ ఐశ్వర్యమీనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. 

(Courtesy:Instagram)24 ఏళ్ల ఐశ్వర్యమీనన్ ఇన్స్టాగ్రామ్లో యువతని చూపు తిప్పుకోనీయడం లేదు.

(Courtesy:Instagram)అందుకు కారణం హాట్ ఫిగర్ తో ఐశ్వర్య మీనన్ మాయ చేస్తోంది.

(Courtesy:Instagram)2013లో ఐశ్వర్య మీనన్ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

(Courtesy:Instagram)ఐశ్వర్యమీనన్ తమిళ్ పాదం 2 , వీరా లాంటి చిత్రాల్లో నటించింది.

(Courtesy:Instagram)ఐశ్వర్య మీనన్ కుటుంబ నేపథ్యం కేరళ.

(Courtesy:Instagram)కానీ ఆ ముద్దుగుమ్మ పుట్టి పెరిగింది మొత్తం చెన్నైలోనే.

(Courtesy:Instagram)ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య హీరోయిన్ కావాలనే కోరికతో సినిమాల్లోకి వచ్చింది.

(Courtesy:Instagram)తాజాగా ఐశ్వర్య మీనన్ శారీ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

(Courtesy:Instagram)ట్రెండీ అవుట్ ఫిట్ లో కూడా ఐశ్వర్య మీనన్ హాట్ గా కనిపిస్తోంది.

(Courtesy:Instagram)ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ మంచి అవకాశాలు అందుకుంటోంది.

(Courtesy:Instagram)ఐశ్వర్య మీనన్ గ్లామరస్ పిక్స్

(Courtesy:Instagram)ఐశ్వర్య మీనన్ ఫోటో గ్యాలరీ

loader