శృతి కెరీర్ పాడు చేసిన నిర్ణయం అదే.. ప్రేమ కారణంగానే!

First Published 27, Apr 2020, 2:44 PM

లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శృతి హాసన్‌. మల్టీ టాలెంటెడ్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్‌లో మాత్రం ప్రేమ విషయంలో వరుసగా ఫెయిల్ అయ్యింది.

కెరీర్‌ స్టార్టింగ్‌లోనే శృతిహాసన్‌ యంగ్ హీరో సిద్ధార్థ్‌తో ప్రేమలో పడింది. ఓ తెలుగు సినిమా లోకేషన్‌లో శృతి, సిద్ధార్థ్‌లకు పరిచయం ఏర్పాడింది. ఆ తరువాత ఆ పరిచయం ప్రేమగా మారింది.

బాలీవుడ్‌ లో రంగ్‌ దే బసంతి సినిమాలో కీలక పాత్రలో నటించిన సిద్ధార్థ్ అప్పట్లో బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్ తో ప్రేమలో ఉన్నాడన్న ప్రచారం జరిగింది. అయితే ఆ రిలేషన్‌ కేవలం రూమర్స్‌కే పరిమితమైంది. తరువాత కమల్ హాసన్ కూతురు శృతిహాసన్‌తో ప్రేమలో పడ్డాడు.

ప్రేమ పడ్డ కొత్తలో కొంత కాలం వీరు సహజీవనం చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం కోలీవుడ్, టాలీవుడ్‌లతో పాటు బాలీవుడ్‌ లో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

అప్పటి వరకు బాలీవుడ్‌లో సత్తా చాటలనుకున్న శృతిహాసన్‌, సిద్దార్ధ్‌తో రిలేషన్‌ షిప్‌ కారణంగా కొన్ని ఆఫర్స్‌ను కూడా వదులుకుందట. ముఖ్యంగా బాలీవుడ్‌లో కెరీర్‌ గాడిలో పడుతుందనుకున్న సమయంలో దాదాపు 5 సినిమాలు నో చెప్పిందని టాక్ ఉంది. ఈ నిర్ణయం కారణంగా శృతి అంత టాలెంట్‌ ఉండి కూడా హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయిందన్న టాక్ కూడా ఉంది.

సిద్దార్థ్ తో రిలేషన్‌ గురించి పలు ఇంటర్య్వూలలో ప్రస్తావించింది శృతి. మేం ఇద్దరం కలిసి ఓ తెలుగు సినిమా చేస్తున్నాం. నాకు భాష రాదు. ఆ సమయంలో సిద్దూ నాకు చాలా సాయం చేశాడు. సిద్దూ వండర్‌ఫుల్‌ కోస్టార్‌, టాలెంటెడ్‌ యాక్టర్‌ అంటూ కీతాబిచ్చింది శృతి.

అదే సమయంలో మీరు సిద్ధూని మీ నాన్నకు పరిచయం చేస్తారా అంటూ మీడియా ప్రశ్నించగా.. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలొచన లేదు. అందుకే సిద్ధూను మా నాన్నకు పరిచయం చేయను అంటూ క్లియర్‌గా చెప్పేసింది. ప్రస్తుతం కెరీర్ మీదే దృష్టి పెట్టానని తెలిపింది.

అయితే తరువాత కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు ప్రొఫెనల్‌ కమిట్‌మెంట్స్ కారణంగా వీరిద్దరూ దూరమయ్యారు. తరువాత సిద్దార్థ్‌ కొంత కాలం సమంతతో రిలేషన్‌ కొనసాగించి ప్రస్తుతం సింగిల్‌ గా ఉంటున్నాడు. శృతి హాసన్‌ కూడా  ఇటాలియన్ అయిన మైఖేల్‌తో కొంత కాలం రిలేషన్‌లో ఉండి ఇటీవలే అతనికి బ్రేకప్‌ చెప్పేసింది.

loader