`సెక్స్‌ అంటే కేవలం శరీరానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు`

First Published 27, Apr 2020, 1:45 PM

2000 సంవత్సరంలో బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన బాలీవుడ్‌ హాట్ కపుల్‌ దీపికా పదుకొనే, రణబీర్‌ కపూర్‌. వీరి ప్రేమకథే కాదు వీరి బ్రేకప్‌ కూడా అప్పట్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది.

దీపికా పదుకొనే, రణబీర్‌ కపూర్‌ల ప్రేమ కథతో  పాటు వారి బ్రేకప్‌ వ్యవహారం కూడా ఫ్యాన్స్‌ కు షాక్ ఇచ్చింది. 2007లో కలిసిన ఈ జంట 2008లో తెరకెక్కిన బచ్చనా ఏ హసినా సినిమా షూటింగ్ లో  ప్రేమలో పడ్డారు.

అయితే తరువాత మనస్పర్ధలతో విడిపోయినా తరువాత కూడా వారి మధ్య స్నేహం అలాగే కొనసాగుతోంది. అంతేకాదు వారు సినిమాల్లో కలిసి నటించేందుకు కూడా ఓకే చెప్పటం విశేషం.

మీడియాలో చర్చనీయాంశం అయిన ఈ జంట కలిసుంది చాలా తక్కువ కాలమే. కొద్ది రోజుల్లోనే రణబీర్‌ తనను మోసం చేస్తున్నడని భావించిన దీపిక అతడికి దూరమైంది. తరువాత రణబీర్‌, కత్రినా కైఫ్‌కు దగ్గరయ్యాడు.

ఓ ప్రముఖ  మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో దీపిక, రణబీర్‌తో బ్రేకప్‌ గురించి స్పందించింది. నా దృష్టిలో సెక్స్ అనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదు. అది మనసుకు సంబంధించిన విషయం. నేను రిలేషన్‌ షిప్‌లో ఉన్నప్పుడు మోసం చేయ లేదు.

కానీ నన్ను మోసం చేస్తున్నప్పుడు నేను ఆ రిలేషన్‌లో ఎందుకు కొనసాగాలి. అలా మోసపోయే కంటే సింగిల్‌గా ఉండటమే బెటర్‌. అయితే అందరూ అలా భావించరు. దీంతో నేనురెండో సారి కూడా అతని చేతిలో మోసపోయా. మొదటి సారి పట్టుబడినప్పుడు అతను బతిమాలటంతో అతనికి మరో ఛాన్స్ ఇచ్చా.

ఆ సంఘటన నుంచి నేను భయపడటానికి చాలా సమయం పట్టింది. ఒక్కసారి బయటకు వచ్చిన తరువాత తిరిగి దాని గురించి ఆలోచనే చేయలేదు.

ఒక వ్యక్తి ఒకసారి మోసం చేస్తే పోరపాటు అని భావించ వచ్చు.. కానీ ఆ వ్యక్తికి మోసం చేయటం అలవాటు అయితే మాత్రం అతడితో రిలేషన్‌ షిప్ కొనసాగించటం అనవసరం.

తరువాత రణవీర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకున్న దీపిక పదుకొనే పర్సనల్‌ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్‌ లైఫ్‌ను  కూడా ఎంజాయ్‌ చేస్తోంది. రణబీర్‌ కూడా అలియా భట్‌తో డేటింగ్ చేస్తూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు.

loader