విజయ నిర్మల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మహేష్(ఫొటోస్)

First Published 20, Feb 2020, 3:14 PM IST

ప్రముఖ నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మల జయంతి సందర్భంగా నానక్ రాంగూడలో ఆమె కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కృష్ణతో పాటు, మహేష్ బాబు, నరేష్, ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణం రాజు దంపతులు, హీరో సుధీర్ బాబు, పరుచూరి గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

విజయ నిర్మల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణ, మహేష్, కృష్ణం రాజు దంపతులు.

విజయ నిర్మల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణ, మహేష్, కృష్ణం రాజు దంపతులు.

కొడుకుతో మాట్లాడుతున్న సూపర్ స్టార్ కృష్ణ..

కొడుకుతో మాట్లాడుతున్న సూపర్ స్టార్ కృష్ణ..

తన సతీమణి కాంస్య విగ్రహావిష్కరణలో కృష్ణ

తన సతీమణి కాంస్య విగ్రహావిష్కరణలో కృష్ణ

మౌనంగా మహేష్..

మౌనంగా మహేష్..

విగ్రహావిష్కరణ కోసం వస్తున్న మహేష్

విగ్రహావిష్కరణ కోసం వస్తున్న మహేష్

తల్లి కాంస్య విగ్రహం ముందు నరేష్..

తల్లి కాంస్య విగ్రహం ముందు నరేష్..

రెబల్ స్టార్ సతీమణి, సూపర్ స్టార్ సతీమణి మాటామంతీ..

రెబల్ స్టార్ సతీమణి, సూపర్ స్టార్ సతీమణి మాటామంతీ..

ఈ కార్యక్రమంలో మహేష్ విజయ నిర్మలని గుర్తు చేసుకున్నాడు.

ఈ కార్యక్రమంలో మహేష్ విజయ నిర్మలని గుర్తు చేసుకున్నాడు.

తాన్ ప్రతి చిత్రం విడుదల సమయంలో ఆమె శుభాకాంక్షలు తెలిపేవారని మహేష్ అన్నాడు.

తాన్ ప్రతి చిత్రం విడుదల సమయంలో ఆమె శుభాకాంక్షలు తెలిపేవారని మహేష్ అన్నాడు.

సూపర్ స్టార్ నవ్వితే ఫిదా కావలసిందే..

సూపర్ స్టార్ నవ్వితే ఫిదా కావలసిందే..

సతీమణి కాంస్య విగ్రహాన్ని వీక్షిస్తున్న కృష్ణ

సతీమణి కాంస్య విగ్రహాన్ని వీక్షిస్తున్న కృష్ణ

అందరి చూపు ఒకవైపే..

అందరి చూపు ఒకవైపే..

విజయ నిర్మల గిన్నిస్ రికార్డ్ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మహేష్..

విజయ నిర్మల గిన్నిస్ రికార్డ్ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మహేష్..

డైనమిక్ లేడి విజయనిర్మల కాంస్య విగ్రహం..

డైనమిక్ లేడి విజయనిర్మల కాంస్య విగ్రహం..

దర్శకురాలు నందిని రెడ్డిని సత్కరిస్తున్న మహేష్..

దర్శకురాలు నందిని రెడ్డిని సత్కరిస్తున్న మహేష్..

విజయ నిర్మల అవార్డు అందుకున్న నందిని రెడ్డి..

విజయ నిర్మల అవార్డు అందుకున్న నందిని రెడ్డి..

విజయ నిర్మల కాంస్య విగ్రహావిష్కరణలో పలువురికి మహేష్ అవార్డులు అందజేశారు.

విజయ నిర్మల కాంస్య విగ్రహావిష్కరణలో పలువురికి మహేష్ అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి మురళి మోహన్ కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి మురళి మోహన్ కూడా హాజరయ్యారు.

మొమెంటోలని ప్రధానం చేస్తున్న మహేష్..

మొమెంటోలని ప్రధానం చేస్తున్న మహేష్..

loader