వాలంటైన్ డే స్పెషల్... బ్యూటీ క్వీన్ సోని చరిష్టా అందాల ఆరబోత

First Published Feb 14, 2021, 12:21 PM IST

హైదరాబాద్:  ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)న తన అందాలతో అభిమానులకు కనువిందు చేస్తోంది బ్యూటీ క్వీన్ సోని చరిష్టా.  ఇలా ఓవైపు తన అందాలతోనే కాదు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపిన అభిమానుల మనసులు దోచుకుంది చరిష్టా. వాలంటైన్స్ డే రోజున ఆమె విడుదల చేసిన స్పెషల్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.