బుల్లితెర భామ బోల్డ్ అందాలు.. బికినీలో సెగలు రేపుతోంది

First Published 30, Mar 2020, 4:30 PM

చిత్ర పరిశ్రమలో అందగత్తెలు చాలామందే ఉంటారు. కానీ వారందరికీ అవకాశాలు రావు. అందం, నటనతో పాటు హీరోయిన్ గా ఎదగాలంటే అదృష్టం కూడా కలసి రావాలేమో.  బుల్లితెరపై చక్రం తిప్పిన కరిష్మా ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కరిష్మా శర్మ కొన్ని చిత్రాల్లో నటించింది. 

(Courtesy: Instagram)కరిష్మా శర్మ అందం ముందు బడా హీరోయిన్లు సైతం దిగదుడుపు అనిపించక మానదు.

(Courtesy: Instagram)కరిష్మా బుల్లి తెరపై ఓ వెలుగు వెలిగింది.  ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

(Courtesy: Instagram)కరిష్మా శర్మ తన అంద చందాలతో సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే అభిమానులకు చేరువైంది.

(Courtesy: Instagram)ఇప్పుడు ఆమె ప్రయత్నం మొత్తం దర్శక నిర్మాతలని ఆకర్షించడం కోసమే.

(Courtesy: Instagram)అందుకు తగ్గట్లుగానే సోషల్ మీడియాలో తన మత్తెక్కించే అందాలని బికిలో ఆరబోస్తూ ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram)ఇంతటి అందాల సుందరిని తమ చిత్రాలలో నటింప జేసేందుకు దక్షణాది నిర్మాతలు క్యూ కడతారు.

(Courtesy: Instagram)మన నిర్మాతల దృష్టి ఎప్పుడూ ఉత్తరాది భామలపైనే ఉంటుంది.

(Courtesy: Instagram)కానీ తనకు వచ్చిన అవకాశాల్ని కరిష్మా రిజెక్ట్ చేస్తోందట. మొదట తాను బాలీవుడ్ లోనే నటించాలని కంకణం కట్టుకుంది.

(Courtesy: Instagram)కరిష్మాకు ఇంస్టాగ్రామ్ లో 19 లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

(Courtesy: Instagram)కేవలం టివి ఆర్టిస్టుగా పాపులర్ అయిన ఈ భామ తన అందాలతో కుర్రకారుకి వల వేస్తోంది.

(Courtesy: Instagram)తరచుగా బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తూ యువతని మరో లోకంలోకి తీసుకుని వెళుతోంది.

(Courtesy: Instagram)కరిష్మా శర్మ హాట్ ఫోటోస్

(Courtesy: Instagram)బికినిలో కరిష్మా బోల్డ్ ఫోజులు

(Courtesy: Instagram)కుర్రకారుకి కరిష్మా అందాల వల

(Courtesy: Instagram) కరిష్మా శర్మ ఫోటో గ్యాలరీ

loader