సినిమాలో శృంగార సన్నివేశం.. అదే దర్శకుడితో హీరోయిన్ వివాహం

First Published 30, Apr 2020, 1:27 PM

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు హీరోలతో మాత్రమే కాదు.. దర్శకులతో కూడా ప్రేమలో పడ్డ సందర్భాలు ఉన్నాయి. ప్రేమలో పడడమే కాదు చాలా మంది హీరోయిన్లు తాము ప్రేమించిన దర్శకులనే పెళ్లి చేసుకున్నారు.

శరణ్య- పొన్వణ్ణన్ : తమిళ చిత్ర పరిశ్రమలో శరణ్య తల్లి పాత్రలకు ఫేమస్. దర్శకుడు, నటుడు అయిన పొన్వణ్ణన్ ని ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నారు.

సీత- పార్థిపన్ : సీనియర్ నటి సీత దర్శకుడు పార్థిపన్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమర్తెలు, ఓ దత్తత తీసుకున్న కొడుకు ఉన్నారు. 2001లో ఈ జంట విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత సీత మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.

రాధిక - ప్రతాప్ పోతన్ : అలనాటి అందాల తార రాధిక ప్రముఖ దర్శకుడు ప్రతాప్ పోతన్ ని 1985లో ప్రేమించి వివాహం చేసుకుంది. ఆయా తర్వాత కొన్నేళ్ళకే వీరిద్దరూ విడిపోయారు.

పూర్ణిమ- భాగ్యరాజ్ : సీనియర్ నటి పూర్ణిమ దర్శకుడు భాగ్యరాజ్ ని 1984లో ప్రేమించి వివాహం చేసుకున్నారు.

రేవతి - సురేష్ చంద్ర : సురేష్ చంద్ర దర్శత్వంలో రేవతి రెండు చిత్రాల్లో నటించారు. అలా ఏర్పడ్డ పరిచయంతో ఈ జంట ప్రేమలో పడ్డారు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు.

కృష్ణవంశీ - రమ్య కృష్ణ :కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ చిత్రంలో రమ్యకృష్ణ నటించింది. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు.

రోజా - సెల్వమణి : రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది సెల్వమణి. అలా వీరిద్దరిమధ్య పరిచయం ఏర్పడింది. 2002లో రోజా, సెల్వమణి వివాహం చేసుకున్నారు.

దేవయాని- రాజ్ కుమారన్ : దర్శకుడు రాజ్ కుమారన్, దేవయాని లవ్ ఎఫైర్ అప్పట్లో ఒక సెన్సేషన్. రాజ్ కుమారన్ దర్శత్వంలో దేవయాని నీ వరువై ఏనా అనే చిత్రంలో నటించింది. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు.

ప్రీత - హరి : దర్శకుడు హరి మాస్ చిత్రాలకు మారుపేరు. సింగం దర్శకుడు ఈయనే. హరి దర్శకత్వంలో ప్రీత నటించలేదు. కానీ హరి అసిస్టెంట్ దర్శకుడిగా ఉన్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం.

అమలాపాల్ - విజయ్ : దర్శకుడు అమలాపాల్, విజయ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు.

సుహాసిని - మణిరత్నం : సుహాసిని, దిగ్గజ దర్శకుడు మణిరత్నంని 1988లో వివాహం చేసుకుంది.

సోనియా అగర్వాల్- సెల్వరాఘవన్ : ఎమోషనల్ ప్రేమ కథ చిత్రాలతో సెల్వరాఘవన్ గుర్తింపు తెచ్చుకున్నారు. హాట్ హీరోయిన్ సోనియా అగర్వాల్ సెల్వరాఘవన్ దర్శకత్వంలోనే నటిగా పరిచయం అయింది. సెల్వరాఘవన్ దర్శత్వంలో వచ్చిన 7 జి బృందావన కాలనీ చిత్రంలో అయితే సోనీయా అగర్వాల్ శృంగార సన్నివేశంలో రెచ్చిపోయింది. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విభేదాలతో విడిపోయారు కూడా.

loader