వందల కోట్లు కొల్లగొట్టడంలో సరిలేరు వీరికెవ్వరూ..!

First Published 21, Jan 2020, 12:13 PM IST

సాధారణంగా అయితే సినిమా రికార్డులు అనగానే ముందు హీరోలు, ఆ తరువాత దర్శకుల గురించి మాట్లాడుకుంటాం.

సాధారణంగా అయితే సినిమా రికార్డులు అనగానే ముందు హీరోలు, ఆ తరువాత దర్శకుల గురించి మాట్లాడుకుంటాం. క్రెడిట్ మొత్తం వాళ్లకే ఇచ్చేస్తాం.. తెలుగు చిత్రాలన్నీ కూడా హీరో సెంట్రిక్ గా ఉంటాయ్ కాబట్టి రికార్డ్స్ అన్నీ కూడా వారి ఖాతాలోకే వెళ్తుంటాయి. అయితే వాటిలో ఎంతోకొంత క్రెడిట్ హీరోయిన్లకు కూడా దక్కుతుంది. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో రికార్డులు చూసుకుంటే వంద కోట్ల క్లబ్ లో చేరిన వారు చాలా మందే ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

అనుష్క : బాహుబలి (ది కంక్లూజన్) రూ.1742 కోట్ల గ్రాస్

తమన్నా : బాహుబలి (ది బిగినింగ్) రూ.602 కోట్ల గ్రాస్ , సైరా - రూ.225 కోట్ల గ్రాస్

శ్రద్ధా కపూర్ :  సాహో - రూ.408 కోట్ల గ్రాస్

నయనతార : సైరా నరసింహారెడ్డి - రూ.225 కోట్ల గ్రాస్

సమంత : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ భామ లిస్ట్ లో వంద కోట్ల క్లబ్ సినిమాలు చాలానే ఉన్నాయి. రంగస్థలం రూ.214 కోట్ల గ్రాస్, అత్తారింటికి దారేది రూ.131 కోట్ల గ్రాస్, జనతాగ్యారేజ్ రూ.125 కోట్ల గ్రాస్, ఈగ రూ.107 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

పూజా హెగ్డే : ఈమె లిస్టులో చాలా సినిమాలే ఉన్నాయి. మహర్షి సినిమా రూ.168 కోట్ల గ్రాస్, అరవింద సమేత రూ.159 కోట్ల గ్రాస్, డీజే రూ.115 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రీసెంట్ గా నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఈ కలెక్షన్స్ అన్నింటినీ తిరగరాయనుంది.

కాజల్ : ఈ బ్యూటీ ఖాతాలో వంద కోట్ల క్లబ్ సినిమాలు రెండు ఉన్నాయి. ఒకటి ఖైదీ నెం 150.. ఈ సినిమా రూ.164 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలానే 'మగధీర' రూ.136 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ : ఈమె నటించిన 'సరైనోడు' సినిమా రూ.125 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, స్పైడర్ రూ.114 కోట్ల గ్రాస్ రాబట్టింది.

రష్మిక : రీసెంట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ లిస్ట్ లో కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈమె నటించిన 'గీత గోవిందం' రూ.124 కోట్ల షేర్ ని రాబట్టగా.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మరిన్ని రికార్డులు సృష్టించబోతుంది.

కియారా అద్వానీ : భరత్ అనే నేను - రూ.150 కోట్ల షేర్

శృతిహాసన్ : శ్రీమంతుడు - రూ.144 కోట్ల షేర్

మెహ్రీన్ : ఎఫ్ 2 - రూ.135 కోట్ల షేర్

మెహ్రీన్ : ఎఫ్ 2 - రూ.135 కోట్ల షేర్

నిత్యామీనన్ : జనతాగ్యారేజ్ - రూ.125 కోట్ల షేర్

కేథరిన్ : సరైనోడు - రూ.125 కోట్లు

కేథరిన్ : సరైనోడు - రూ.125 కోట్లు

నివేథా థామస్ : జై లవకుశ - రూ.124 కోట్లు

నివేథా థామస్ : జై లవకుశ - రూ.124 కోట్లు

రాశిఖన్నా : జైలవకుశ - రూ.124 కోట్ల

రాశిఖన్నా : జైలవకుశ - రూ.124 కోట్ల

loader