MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• Entertainment News
• ఓ బావా అంటూ ఊపేసింది.. తేజ, పూరి కుమార్తెలలో ఆ ట్యాలెంట్.. డైరెక్టర్స్ కుమార్తెలా మజాకా

ఓ బావా అంటూ ఊపేసింది.. తేజ, పూరి కుమార్తెలలో ఆ ట్యాలెంట్.. డైరెక్టర్స్ కుమార్తెలా మజాకా

చాలామంది స్టార్ వారసులు తమ్ తండ్రుల, తాతల లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. వారసత్వం అంటే చిత్ర పరిశ్రమలో ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరోల కొడుకులు, కుమార్తెలే. కానీ టాలీవుడ్ దర్శకుల కుమార్తెలు కూడా తండ్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా చిన్ననాటినుంచే ప్రతిభ చాటుతున్నారు.

1 Min read
Tirumala Dornala
Published : Apr 19 2020, 11:13 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

నీలిమ, యుక్త : వీరిద్దరూ క్రేజీ డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తెలు. గుణశేఖర్ పెద్ద కుమార్తె నీలిమ రుద్రమ దేవి చిత్రానికి నిర్మాణ పనులు చూసుకున్నారు. ఇక చిన్న కుమార్తె యుక్త స్టూడెంట్ గా అత్యుత్తమ ప్రతిభ చాటుతోంది. ఇటీవల యుక్త స్కూల్ ఫస్ట్ వచ్చిన విషయాన్ని గుణశేఖర్ అభిమానులతో పంచుకున్నారు.

27

పవిత్ర: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ముద్దుల కుమార్తె పవిత్ర సోషల్ మీడియాలో నెటిజన్లని ఆకర్షిస్తోంది. అందంగా కనిపిస్తున్న పవిత్రకు తండ్రిలాగే దర్శకురాలు కావాలనే కోరిక ఉందట. అందుకోసం ప్రస్తుతం పవిత్ర దర్శకత్వానికి సంబంధించిన కోర్సులు చేస్తున్నట్లు టాక్.

37

ఐలా : క్రేజీ డైరెక్టర్ తేజ కుమార్తె ఐలా. తేజ కొడుకు అమితోవ్ సినిమారంగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఐలా ఏమాత్రం బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేస్తోందట. యువతలో స్ఫూర్తి నింపేలా ప్రసంగాలు ఇవ్వడంతో ఐలా దిట్ట.

47

ఆద్య : మహర్షి చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య, మహేష్ కుమార్తె సితార ఇద్దరూ చిచ్చర పిడుగుల్లా దూసుకుపోతున్నారు. వీరిద్దరూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

57

మయూఖ : దర్శకధీరుడు రాజమౌళి ముద్దుల కుమార్తె మయూఖ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా బాహుబలి చిత్రంలో నటించింది.

67

అభీష్ట: వినోదాత్మక చిత్రాల దర్శకుడు ముద్దుల కుమార్తె అభీష్ట. ప్రతిరోజు పండగే చిత్రంలో రాశి ఖన్నా చెల్లెలి పాత్రలో ఇద్దరు చిన్నారులు నటించారు. ముఖ్యంగా ఓ బావ సాంగ్ లో ఆ ఇద్దరి క్యూట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఆ ఇద్దరిలో ఒక చిన్నారి మారుతి కుమార్తె అభిష్ట.

77

సుకృతి వేణి : స్టార్ డైరెక్టర్ ముద్దుల కుమార్తె సుకృతి వేణి చిన్న వయసులోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా సుకృతి అతిమధురంగా ఓ పాట పాడి తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved