మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. జిగేల్ రాణి అందాల మెరుపులు!

First Published 16, Feb 2020, 4:24 PM IST

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యువతని ఆకర్షించే అందంతో పాటు వరుస విజయాలు ఆమె ఖాతాలో చేరుతున్నాయి. పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా మారిపోయింది. 

(Courtesy:Instagram) పూజ హెగ్డే నటించిన డీజే చిత్రం ఆమెకు తొలి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలో పూజా హెగ్డే చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు.

(Courtesy:Instagram)ఇక జిగేలు రాణిగా రంగస్థలం చిత్రంలో పూజా ఐటెం సాంగ్ లో మెరిసింది.

(Courtesy:Instagram) ఎన్టీఆర్ సరసన నటించిన అరవింద సమేత చిత్రం కూడా హిట్ కావడంతో టాలీవుడ్ లో పూజాకు మంచి క్రేజ్ ఏర్పడింది.

(Courtesy:Instagram)మహేష్ బాబు సరసన నటించిన మహర్షి చిత్రం కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

(Courtesy:Instagram) ఇటీవల పూజా హెగ్డే నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం కూడా విజయం సాధించింది.

(Courtesy:Instagram) రీసెంట్ గా పూజా హెగ్డే, బన్నీ నటించిన అల వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.

(Courtesy:Instagram) మరోవైపు అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో, ప్రభాస్ 20వ చిత్రంలో కూడా పూజా హెగ్డే నటిస్తుండడం విశేషం.

(Courtesy:Instagram) బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ కోసం పూజా హెగ్డే ప్రయత్నిస్తోంది.

(Courtesy:Instagram) తాజాగా పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించే గోల్డెన్ ఆఫర్ దక్కించుకుంది.

(Courtesy:Instagram) తాజాగా పూజా హెగ్డే హాట్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

loader