చీరకట్టులో సెక్సీ ఫోజులు.. మైమరపించేలా హీరోయిన్ గ్లామర్ షో!

First Published 26, Feb 2020, 4:46 PM IST

యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది. ప్రస్తుతం మాళవిక మోహన్ ఇళయదళపతి విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటిస్తోంది. 

(Courtesy: Instagram) మాళవిక మోహన్ పెట్టం పోలె అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

(Courtesy: Instagram)  రీసెంట్ గా మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది.

(Courtesy: Instagram) మాళవిక మోహన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది.

(Courtesy: Instagram) ఆమద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం విక్కీ కౌశల్, కత్రినా మధ్య ఎఫైర్ సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

(Courtesy: Instagram) మాళవిక మోహన్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram) మాళవిక లేటెస్ట్ గా ట్రెండీ డ్రెస్సుల్లో క్లీవేజ్ షో తో రెచ్చిపోయింది.

(Courtesy: Instagram)మాళవిక ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ మాస్టర్ చిత్రంలో నటిస్తోంది.

(Courtesy: Instagram)  సోషల్ మీడియాలో మాళవిక గ్లామర్ షో కు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

(Courtesy: Instagram) మాళవిక బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. .

(Courtesy: Instagram) మంచి అవకాశం వస్తే నటిగా, గ్లామర్ పరంగా నిరూపించుకోవాలని మాళవిక భావిస్తోంది.

(Courtesy: Instagram) మాళవికకు మాస్టర్ మూవీ బిగ్ ఆఫర్ అని చెప్పొచ్చు.

(Courtesy: Instagram) మాళవిక మోహన్ ఫోటో గ్యాలరీ

loader