తాప్సి సిస్టర్.. సూపర్ సెక్సీ (హాట్ ఫొటోస్)

First Published 15, Feb 2020, 7:10 PM IST

హీరోలు తమ్ముళ్లు ఫీల్డ్ లోకి రావటం సహజం. అలాగే నిర్మాతల కొడుకులు హీరోలు అవుతూంటారు. డైరక్టర్స్ సైతం తమ వారసులను ఫీల్డ్ లోకి దింపే ప్రయత్నం చేస్తూంటారు. మరి హీరోయిన్స్ కూడా ఆ పని చేయరా అంటే తాప్సీ ప్రస్తుతం ఆ పనిలోనే ఉందిట. ఇన్నాళ్లూ తన కెరీర్ పై దృష్టి పెట్టిన ఆమె ఇప్పుడు చెల్లి కెరీర్ పై దృష్టి పెట్టిందిట.   అందులో భాగంగా తనకు పరిచయం ఉన్న స్టార్ ఫొటో గ్రాఫర్స్ చేత చెల్లి షగుణ్ కు హాట్ ఫొటోలు తీయించింది. ఇప్పుడు అవి నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఏ నిర్మాత కళ్లల్లో అయినా పడ్డాయి అంటే తాప్సీ చెల్లి పంట పండినట్లే. తాప్సీ ప్లాన్ సక్సెస్ అయ్యినట్లే.

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా వరస చిత్రాల్లో నటించిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉంది. సౌత్ లో గ్లామర్ పాత్రలతో రచ్చ చేసిన ఆమె హిందీలో మాత్రం పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో సైతం మెప్పిస్తోంది. అయితే గ్లామర్ విషయంలో తాప్సీతో పోటీ పడుతోంది ఆమె చెల్లెలు షగున్ తాప్సీ.

గత కొన్నాళ్లుగా షగున్ కూడా తాప్సీలానే హీరోయిన్ అవుతుందనే టాక్  వినిపిస్తోంది. బాలీవుడ్ లో ఈమె ఎంట్రీ ఖాయమని అన్నారు. కానీ తాప్సీ మాత్రం మరికొంతకాలం సమయం తీసుకోమని చెబుతుందని సమాధానం చెప్తూ వచ్చింది.

అయితే షగుణ్ సినిమాల్లోకి రాకముందే షగున్ తన గ్లామర్ తో అందరినీ కట్టిపడేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షగున్ తరచూ తన ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటుంటుంది.

ఆ మధ్యన  ఈ షగుణ్ స్విమ్ చేస్తూ ఉన్న హాట్ బికినీ ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. దాంతో షగున్ హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందని ఆరా తీస్తున్నారు.

ఇప్పటినుండే అమ్మడు తన ఫోటోల ద్వారా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. ఇప్పటికే నటిగా తన ప్రతిభను నిరూపించుకుంది తాప్సీ. అయితే ఈ ఫొటోలు చూసిన వారు షగుణ్ ..గ్లామర్ తో తన ప్రతిభను ప్రూవ్ చేసుకుంటుందంటున్నారు.

అయితే తన సోదరి కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా, నటించడానికి తగిన పాత్రలు ఉంటేనే చేస్తుందంటోంది తాప్సీ.

నాకు ఫెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు  దొరికాయి. వాటి ద్వారా సత్తా చాటాను. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేంత స్థాయికి చేరాను. మా చెల్లి కూడా అంతే అనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

తన నటనతో అందరినీ తన వైపుకు తిప్పుకుని ఒకవైపు తాప్సీ అలా దూసుకుపోతుంటే, తను కూడా ఉన్నాను అన్నట్టుగా వార్తల్లోకి వస్తోంది తాప్సీ చెల్లెలు షగున్ పన్ను.

షగుణ్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సంగతేమో కానీ.. సోషల్ మీడియాలో షగున్ హల్చల్ చేస్తూ... తన హాట్ ఫొటోలతో ఆసక్తిని రేపుతోంది.

షగున్ ఒక హాట్ పోజు ఇచ్చి, దాన్ని ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్టు చేస్తూండటం... ఈ పిక్ ఇప్పుడు వైరల్‌గా మారటం జరుగుతోంది.  షగున్ కూల్ అవుతోంది కానీ, ఈ ఫొటోతో ఆమె సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.

ఇలా  తాప్సీ చెల్లెలి హాట్ పోజులు చూస్తూ.. ఈమె ఎప్పుడు హీరోయిన్ గా తెరపైకి వస్తుంది? అని కొంతమంది వాకబు చేస్తున్నారు.

షగుణ్ కు వేషాలు మాటేమో కానీ...ఇలాంటి ఫొటోలతో షగున్ సోషల్ మీడియా ఫాలోయర్ల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోతోందనేది మాత్రం నిజం.

షగున్ పన్ను తన అక్కలా సినిమాల్లోకి రాకుండా వెడ్డింగ్ ప్లానర్‌గా ఆమె కెరీర్ ప్రారంభించింది. ముంబయిలో సెలబ్రిటీలతో కాస్త పరిచయాలు ఉండటంతో షగున్‌కు చేతినిండా పని ఉంది. వరుస ఈవెంట్స్‌తో షగున్ బిజీగా ఉంది.

అక్కా చెల్లెళ్లు రెండు చేతులా సంపాదిస్తుండడంతో తాజాగా ఇద్దరూ కలిసి ముంబయిలో ఓ ఇల్లు కొన్నారు. దీనికి పన్ను డెన్ అని పేరు కూడా పెట్టారు.

హౌస్ టు హోమ్ అంటూ టైటిల్ పెట్టి తాము కొన్న ఇంటి ముందు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ దిగిన ఫొటోను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

loader