అందమంతా చీరలోనే.. అనుష్క సెక్సీ ఫోజులు..!

First Published 25, Feb 2020, 1:04 PM IST

సౌత్ లో అనుష్క హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. అనూష్కలాగా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించే హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా తక్కువ. 
 
సౌత్ లో అనుష్క హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.

అనూష్కలాగా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించే హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా తక్కువ.

లేడి ఓరియెంటెడ్ చిత్రం అయినా. గ్లామర్ పాత్ర అయినా సరే అనుష్క అదరగొట్టేస్తుంది.

బాహుబలి చిత్రంతో అనుష్క దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది.

కానీ ఊహించని విధంగా అనుష్క బాహుబలి తర్వాత సినిమాల వేగం బాగా తగ్గించేసింది.

ఇందుకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. బాహుబలి తర్వాత అనుష్క చేసిన చిత్రం భాగమతి ఒక్కటే.

ప్రస్తుతం నిశ్శబ్దం చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

ఇది ఇలా ఉండగా.. ఒకప్పటితో పోలిస్తే అనుష్క లుక్స్ పరంగా చాలా మారిందనే చెప్పాలి.

ఒకప్పుడు గ్లామరస్ గా కనిపించడానికి ఆసక్తి చూపిన అనుష్క ఇప్పుడు మాత్రం పాత్రకి ప్రాముఖ్యత ఉంటేనే నటిస్తోంది.

చీరలో అనుష్క హాట్ ఫోటోలు

చీరలో అనుష్క హాట్ ఫోటోలు

loader