కరోనా పోవాలంటే సెక్స్ అవసరం.. శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్

First Published Mar 21, 2020, 1:49 PM IST

ప్రపంచంలో ఏం జరిగినా అందరి దృష్టి తన వైపు తిప్పుకునేల స్పందించడం శ్రీ రెడ్డికి అలవాటే. ఇక ప్రస్తుతం ప్రపంచమంతా సెలబ్రెటీలు కరోనా వైరస్ గురించి వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తుంటే శ్రీ రెడ్డి మాత్రం అందరికంటే భిన్నంగా స్పందించింది.