వైరల్ ఫొటోలు: బికినీ వేసిన మహేష్ ఐటం గర్ల్, చూస్తే మతిపోవాల్సిందే

First Published 22, Jan 2020, 9:11 PM

మహేష్ బాబుతో ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే సినిమాలో లండన్ బాబు అంటూ చిందులు వేసిన బ్యూటీ సోఫి చౌదరి గుర్తుందా. బ్రిటీష్ కు చెందిన ఈ ఇండియన్ సంతతి సుందరి సింగర్ కూడా కావటంతో ఆమెకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే సినిమా ఆఫర్స్ వచ్చినా తన ఇమేజ్ ని పెంచేవి అయితేనే ఒప్పుకుంటోంది. బి గ్రేడ్ వ్యవహారాలకు దూరం అంటోంది. దాంతో సినిమాలు తక్కువే చేసినా ఆమె క్రేజ్ కు మాత్రం ఎక్కడా తక్కువ లేదు.

హిందీ లో చాలా సినిమాలని చేసిన ఈ హాట్ మోడల్ ఆఖరుగా నేనొక్కడినే సినిమాలోనే కనిపించింది. ఆ తర్వాత ఏ సినిమాల్లో కనిపించలేదు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సినిమాలు చెయ్యనప్పుడు ఈ కష్టాలు ఎందుకు అంటే ..దేని లెక్కదానిదే అంటోంది.

ఈ సుందరికి ట్విట్టర్, ఇనిస్ట్రలో ఫాలోవర్స్  చాలమందే ఉన్నారు. అయితే బాలీవుడ్ లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లొనే సోఫియా కనిపించింది. దాంతో ఆమెకు అన్నీ అలాంటి ఆఫర్సే వస్తున్నాయిట.

సోఫియా ని సినిమా ఆఫర్స్ రావటం లేదు అని తక్కువ అంచనా వేయటానికి లేదు. ఆమె టెలివిజన్ ప్రజెంటర్, గాయని, నటి, మోడల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి.

తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని లక్షలాది ప్రేక్షకులకు దగ్గరైన ఈ హాట్ బ్యూటీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలు పెడుతూ కుర్రాళ్ల గుండెలకు గాలాలు వేస్తూంటుంది.  అంగాంగ ప్రదర్శన చేస్తూ అదరకొడుతూంటుంది.

సోఫీ చౌదరి పుట్టింది,పెరిగింది లండన్ లోని మాంచస్టర్ ప్రాంతంలో. ఆమె తండ్రి ఆమెను పెద్ద గాయనిగా చూడాలనుకున్నారు. ఆమెకు పెట్టిన పేరు సోఫియా. అయితే ఇప్పుడా పేరు మారి సోఫిగా సెటిలైంది.

సోఫి చౌదరి చదువు కూడా తక్కువేమీ కాదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. లండన్ అకాడమనీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రమిటక్ ఆర్ట్స్ లో ఆమె గోల్డ్ మెడలిస్ట్ కావటం విశేషం.

అయితే ఆమెకు చదవుంటే ప్రాణం కావటంతో ప్యారిస్ లో సైన్సెన్స్  పో లో రెండు సంవత్సరాల కోర్స్ చేసింది. అప్పుడే ఆమె జీ యుకే కు చెందిన ఛానెల్ లో వీజేగా చేసింది.

ఆమె భారతీయ క్లాసిక్ డాన్స్ లు అయి భరతనాట్యంలో కొన్ని క్లాసులకు అటెండ్ అయ్యింది. అలాగే వెస్ట్రన్ డాన్స్ అయిన సల్సాని లండన్ లో నేర్చుకుంది. అంతేకాదు వెస్ట్రన్ క్లాసికల్ సంగీతంలో ఆమె ట్రైనింగ్ తీసుకుంది.

Zee Tv UK లో ఆమె యువర్ జిందగీ అనే పోగ్రాం చేసింది. తొంభైల్లో వచ్చిన ఈ పోగ్రాం చాలా పాపులర్ అయ్యింది. యుకె బేసెడ్ రోడ్ షో సైతం ఆమె చేసింది.

జీ టాప్ 10 ..అనే ఛార్ట్ షోతో ఆమె మ్యూజిక్ కెరీర్ ని ప్రారంభించింది. బాగా క్లిక్ అయ్యింది. అదే ఆమెని ఇండియా దాకా లాక్కొచ్చి సినిమాలు పరిచయం చేసింది.

ప్రస్తుతం సోఫి సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేయడం లేదట. అయితే ఆ మధ్యన ఒక ఫిట్ నెస్ టీ కి ప్రచారం కల్పిస్తూ ప్రత్యక్షం కనపడింది. తన సొంత ఫిట్ నెస్ టీ అంటూ..ఎనర్జీకి చాలా మంచిదని.. 30 రోజుల్లో వెయిట్ కూడా లాస్ అవుతారు అంటూ.. పూర్తిగా ఆయుర్వేదిక్ అంటూ సందేశాన్ని ఇచ్చింది.