నిజమే నా భార్య బూ* సూపర్.. ఆమె వక్షోజాల గురించి ఇంకా కామెంట్ చేయండి.. శ్రీయ భర్త

First Published 17, Apr 2020, 9:30 AM

సౌత్ లో ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. వాలు చూపు సోయగాలతో శ్రీయ యువతని మాయ చేసింది. అన్ని భాషల్లో కలిపి శ్రీయ ఇప్పటి వరకు 80 చిత్రాలకు పైగా చేసింది.

సౌత్ లో ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. వాలు చూపు సోయగాలతో శ్రీయ యువతని మాయ చేసింది. అన్ని భాషల్లో కలిపి శ్రీయ ఇప్పటి వరకు 80 చిత్రాలకు పైగా చేసింది. సౌత్ లో శ్రీయ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, మహేష్, పవన్ కళ్యాణ్, రజనీకాంత్ లాంటి స్టార్స్ అందరితో శ్రీయ నటించింది.

నువ్వే నువ్వే చిత్రం నుంచి శ్రీయ జైత్ర యాత్ర మొదలయింది. ఇప్పటికి శ్రీయకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వివాహం తర్వాత కూడా శ్రీయ సినిమాలు కొనసాగిస్తోంది. శ్రీయ 2018లో  తన ప్రియుడు ఆండ్రీ కొశ్చివ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరి రొమాన్స్ ప్రేక్షకులకు బాగా టైం పాస్ గా మారింది. శ్రీయ భర్త కొశ్చివ్ ఫన్నీగయ్ లా ఉన్నాడు. బీచ్ లో, వెకేషన్స్ లో విహరిస్తున్న ఈ జంట..  అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల క్వారంటైన్ సంధర్భంగా  శ్రీయ ఇంట్లోనే ఉండండి అంటూ అభిమానులకు సూచించింది. వెనుక నుంచి కొశ్చివ్ ఈమె నుంచి నన్ను రక్షించండి అంటూ ఫన్నీ కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా శ్రీయ, ఆమె భర్త ఎంత సరదాగా, అన్యోన్యంగా ఉంటారో మరోసారి బయటపడింది. శ్రీయ, ఆమె భర్త కొశ్చివ్ క్వారంటైన్ లో ఉంటూనే సోషల్ మీడియాలో లైవ్ వీడియో ద్వారా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు పలు రకాల కామెంట్స్ చేయగా శ్రీయ వాటిని తన భర్తకు చదివి వినిపించింది. నెటిజన్ల కామెంట్స్ ని వాళ్లిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు.

ఓ ఆకతాయి నెటిజన్ శ్రీయ వక్షోజాలు సూపర్ అంటూ అసభ్యంగా కామెంట్ చేశాడు. కానీ శ్రీయ సీరియస్ కాలేదు.. పైగా ఆ విషయాన్ని శ్రీయ తన భర్తకు చెప్పింది. అతడి సమాధానం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మీతో నేను ఏకీభవిస్తాను.. శ్రీయ వక్షోజాలు సూపర్.. ఆమె  గురించి ఇంకా కామెంట్స్ చేయండి అంటూ నెటిజన్లని కొశ్చివ్ ఎంకరేజ్ చేసిన విధానం చూస్తే షాక్ కావాల్సిందే.

తన భర్త సమాధానం విన్న శ్రీయ నవ్వు ఆపుకోలేకపోయింది.. ఇలాంటి కామెంట్స్ అసహ్యం అంటూ నెక్స్ట్ కామెంట్ చదవడం ప్రారంభించింది. శ్రీయ భర్త ఇంత ఫన్నీగా ఉన్నాడేంటి అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

loader