బిగ్ బాస్ పిల్ల ఇలా రెచ్చిపోతే ఆపడం కష్టమే(హాట్ ఫోటోస్)

First Published 27, Mar 2020, 5:10 PM

కుర్ర భామ సాక్షి అగర్వాల్ పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. ఈ పిల్ల అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా సాక్షి అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. 

(Courtesy:Instagram) 29 ఏళ్ల సాక్షి అగర్వాల్ తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

(Courtesy:Instagram)శారీ లుక్ అయినా, ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అయినా సాక్షి అగర్వాల్ హాట్ నెస్ తో పోగొడుతోంది.

(Courtesy:Instagram)సాక్షి అగర్వాల్ ఘనవిజయం సాధించిన రాజా రాణి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది.

(Courtesy:Instagram)ఆ చిత్రంలో సాక్షి అగర్వాల్ గుర్తింపు లేని పాత్రలో మెరిసింది.

(Courtesy:Instagram)బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3లో కూడా సాక్షి అగర్వాల్ కంటెస్టెంట్ గా మెరిసింది.

(Courtesy:Instagram)బిగ్ బాస్ తో చాలా మంది కంటెస్టెంట్స్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు.

(Courtesy:Instagram)తమిళంలో కాట్రవర్షియల్ భామ ఓవియా కూడా బిగ్ బాస్ తోనే గుర్తింపు దక్కించుకుంది.

(Courtesy:Instagram)తాజాగా సాక్షి అగర్వాల్ తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(Courtesy:Instagram)రెడ్ డ్రెస్ లో చూపు తిప్పుకోలేని సోయగంతో సాక్షి కవ్విస్తోంది.

(Courtesy:Instagram)ఇక బ్లాక్ శారీలో సాక్షి నడుము అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది.

(Courtesy:Instagram)సాక్షి అగర్వాల్ హాట్ ఫొటోస్

(Courtesy:Instagram)సాక్షి అగర్వాల్ ఫోటోగ్యాలరీ

loader