హాట్ పిక్స్: రకుల్ సెక్సీ ఫోజులు.. అవకాశాల కోసమేనా?

First Published 9, Jan 2020, 11:37 AM

స్టార్ హీరోయిన్ గా మొన్నటి వరకు ఒక రేంజ్ లో కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మాత్రం ఊహించని డిజాస్టర్స్ తో కాస్త వెనుకపడింది. అయితే అందంలో మాత్రం అమ్మడికి ఎవరు పోటీ రాలేరని నిరూపిస్తోంది. అందుకే అవకాశాల కోసం ఇలా.. అందాలను అందంగా ప్రజెంట్ చేస్తోంది..

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అదరగొట్టే గ్లామర్, చలాకీతనంతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది

కాగా ఈ ఏడాది రకుల్ కి అంతగా కలసి రాలేదు. రకుల్ నటించిన దేవ్, మన్మథుడు 2 చిత్రాలు నిరాశపరిచాయి.

(Courtesy: Instagram)రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

(Courtesy: Instagram)పలు కార్పొరేట్ సంస్థలకు రకుల్ ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది.

(Courtesy: Instagram) రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ లుక్స్ తో అదరగొట్టే ఫొటో షూట్స్ కూడా చేస్తోంది.

(Courtesy: Instagram) తాజాగా ట్రెండీ డ్రెస్సులలో రకుల్ ప్రీత్ సింగ్ అందంతో ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram) రకుల్ చివరగా నటించిన మన్మధుడు 2 చిత్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

(Courtesy: Instagram)ప్రస్తుతం కొన్ని హిందీ, తమిళ చిత్రాల్లో రకుల్ నటిస్తోంది.