పూరి కొడుకుతో రొమాన్స్.. ఇలాంటి సెక్సీ ఫోజులతోనే ఆ ఛాన్స్ కొట్టేసింది

First Published 20, Apr 2020, 4:43 PM

యంగ్ బ్యూటీ కేతిక శర్మ ప్రస్తుతం పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ అనే చిత్రంలో నటిస్తోంది.

(photos courtesy: instagram) ఇన్స్టాగ్రామ్ డైలీ ఫాలో అయ్యేవారికి మోడల్ కేతికా శర్మఅంటే తెలియకుండా ఉండదు.

(photos courtesy: instagram) ఢిల్లీకి చెందిన ఈ భామ నిత్యం ఎదో ఒక ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది ఉంటుంది.

(photos courtesy: instagram) అవకాశాల కోసం తిరగకుండా తన దగ్గరికే అవకాశాలు వచ్చేలా అందాలను ఎరగా వేసింది.

(photos courtesy: instagram) ఫైనల్ గా ఆకాష్ కు జోడిగా రొమాంటిక్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

(photos courtesy: instagram) పూరి జగన్నాథ్ రొమాంటిక్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు.

(photos courtesy: instagram) కొత్త దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

(photos courtesy: instagram) ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 1.8M ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

(photos courtesy: instagram) ఇక రొమాంటిక్ ఫస్ట్ లుక్ తోనే హీటెక్కించిన ఈ కేతిక శర్మ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

(photos courtesy: instagram) ఇక రొమాంటిక్ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది.

(photos courtesy: instagram) పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కూడా సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

(photos courtesy: instagram) కేతిక శర్మ క్లీవేజ్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.

loader