43 ఏళ్ల పవన్ హీరోయిన్ సెక్సీ ఫోజులు.. ఈమె ఎవరో గుర్తుపట్టారా!

First Published 3, Mar 2020, 6:46 PM IST

అదితి గోవిత్రికర్.. ఈ పేరు వినగానే ఆమె ఎవరో గుర్తుపట్టడం కష్టం. ఇప్పుడు ఆమెని చూసిన గుర్తుపట్టడం  కష్టమే. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రాన్ని ఒకసారి తలచుకుంటే అదితి గోవిత్రికర్ ఎవరో తెలుస్తుంది. 

(Courtesy: Instagram)అదితి గోవిత్రికర్ నటించిన ఏకైక తెలుగు చిత్రం తమ్ముడు.

(Courtesy: Instagram)పవన్ 'వయ్యారి భామ నీ హంస నడక' అని టీజింగ్ చేస్తూ వెంట పడింది ఈ భామ వెంటే.

(Courtesy: Instagram)ప్రస్తుతం అదితి గోవిత్రికర్ వయసు 43 ఏళ్ళు.

(Courtesy: Instagram)అయినా కూడా హాట్ నెస్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

(Courtesy: Instagram)తమ్ముడు తర్వాత అదితి హిందీ చిత్రాలకు మాత్రమే పరిమితం అయింది.

(Courtesy: Instagram)తమ్ముడు చిత్రం విడుదలయ్యే సమయానికే అదితి ఓ డాక్టర్ ని వివాహం చేసుకుని ఉంది.

(Courtesy: Instagram)2009లో భర్త నుంచి విడిపోయింది. ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఆమెకు ఓ కుమార్తె కూడా ఉంది.

మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ నటన మాత్రం కొనసాగిస్తోంది.

(Courtesy: Instagram)ఈ వయసులో కూడా అదితి గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తోంది.

(Courtesy: Instagram)పొట్టి దుస్తుల్లో అదితి గోవిత్రికర్ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram)అదితి గోవిత్రికర్ బుల్లి తెరపై కూడా మెరిసింది.

(Courtesy: Instagram)స్వతహాగా అదితి మోడల్ కావడంతో ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది.

(Courtesy: Instagram)అదితి గోవిత్రికర్ ఫోటో గ్యాలరీ

loader