'అల.. వైకుంఠపురములో' బ్యూటీ సెక్సీ ఫోజులు!

First Published 19, Jan 2020, 4:00 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'. అల్లు అర్జున్ తన నటనతో, త్రివిక్రమ్ రచనతో మరోసారి ప్రేక్షకులని మెప్పించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతోంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా.. నివేత పేతురాజ్.. సుశాంత్ మరదలిగా నటించింది. 

(Courtesy: Instagram)అల వైకుంఠపురములో చిత్రంలో నివేత మంచి నటనతో ఆకట్టుకుంది.

(Courtesy: Instagramగ్లామర్ గా కూడా కనిపించింది.

(Courtesy: Instagram)సుశాంత్ మరదలిగా నివేత నటనకు మంచి మార్కులు పడ్డాయి.

(Courtesy: Instagram)  నివేత తెలుగులో నటించిన ప్రతి చిత్రం విజయపథంలో దూసుకుపోతున్నాయి.

(Courtesy: Instagram)  చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో చిత్రాల్లో నివేత నటించింది.

(Courtesy: Instagram)  పూర్తి స్థాయి హీరోయిన్ గా టాలీవుడ్ లో పాగా వేసేందుకు నివేత పేతురాజ్ ప్రయత్నిస్తోంది.

(Courtesy: Instagram)  ఓ కమర్షియల్ చిత్రంలో మంచి గ్లామర్ రోల్ పడితే నివేత హీరోయిన్ గా దూసుకుపోయే అవకాశం ఉంది.

(Courtesy: Instagram)  సాధారణంగానే సెక్సీ లుక్ తో ఆకట్టుకునే నివేత.. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోజులతో ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram)  రీసెంట్ గా నివేత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.

(Courtesy: Instagram)  నివేత పేతురాజ్ ఫోటో గ్యాలరీ