హీట్ పెంచేలా నమిత సెక్సీ ఫోజులు.. ఫొటోస్
అందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో అలరించింది.
(Courtesy: Instagram) నమిత 'సొంతం' చిత్రంతో కెరీర్ ఆరంభించింది.
(Courtesy: Instagram) ఆరంభంలో నాజూగ్గా కనిపిస్తూ అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బొద్దుగా మారింది.
(Courtesy: Instagram) బొద్దుగా మారినా నమిత క్రేజ్ తగ్గలేదు.
(Courtesy: Instagram)బిల్లా చిత్రంలో నమిత కీలక పాత్రలో నటించింది.
(Courtesy: Instagram) సింహా చిత్రంలో బాలయ్య సరసన నటించింది.
(Courtesy: Instagram)ఆ చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' సాంగ్ లో బాలయ్య పక్కన అదిరిపోయే స్టెప్పులేసి నమిత ఆకట్టుకుంది.
(Courtesy: Instagram) తాజాగా నమిత బ్లాక్ డ్రెస్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కుర్రకారు మతిపోగొట్టేలా ఉంది.
(Courtesy: Instagram) వివాహం తర్వాత నమిత సినిమాల జోరు తగ్గించింది.
(Courtesy: Instagram ) తాజాగా నమిత ట్రెండీ డ్రెస్ లో ఉన్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.
(Courtesy: Instagram ) రీసెంట్ గా నమిత తన భర్తతో కలసి ఉన్న ఫోటోలని కూడా షేర్ చేసింది.
(Courtesy: Instagram) ట్రెండీ లుక్ లో నమిత
(Courtesy: Instagram) నమిత సెక్సీ ఫోజులు
(Courtesy: Instagram) నమిత గ్లామర్ మెరుపులు