నాగార్జున 'బాస్' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. వైరల్ ఫోటోస్
కింగ్ నాగార్జున నటించిన బాస్ చిత్రంలో క్యూట్ హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది.
(Courtesy:Instagram)నాగార్జున బాస్ చిత్రంలో పూనమ్ బజ్వా ఓ హీరోయిన్ గా నటించింది.
(Courtesy:Instagram)బాస్, పరుగు లాంటి చిత్రాలు పూనమ్ బజ్వాకు గుర్తింపు తీసుకువచ్చాయి.
(Courtesy:Instagram)పరుగు తర్వాత పూనమ్ బజ్వా తెలుగులో మరో చిత్రంలో నటించలేదు.
(Courtesy:Instagram)గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో కామియో రోల్ లో మెరిసింది.
(Courtesy:Instagram)పూనమ్ బజ్వా లేటెస్ట్ లుక్ చూస్తే కాస్త బొద్దుగా మారినట్లు కనిపిస్తోంది.
(Courtesy:Instagram)క్యూట్ లుక్ లో కనిపిస్తూనే హాట్ నెస్ తో ఆకట్టుకుంటోంది.
(Courtesy:Instagram)పూనమ్ బజ్వా ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తోంది.
అందం ఉనప్పటికీ సరైన సక్సెస్ లేకపోవడం పూనమ్ బజ్వా కు మైనస్ గా మారింది.
(Courtesy:Instagram)పూనమ్ బజ్వా క్లీవేజ్ అందాలు యువతని చూపు తిప్పుకోనీయడం లేదు.
(Courtesy:Instagram)పూనమ్ బజ్వాకు ఇప్పటికీ యువతలో మంచి క్రేజ్ ఉంది.
(Courtesy:Instagram)కానీ ఒక మంచి విజయం దక్కితే పూనమ్ బజ్వా తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.
(Courtesy:Instagram)మునుపటికంటే బొద్దుగా మారిన పూనమ్ బజ్వా
(Courtesy:Instagram)పూనమ్ బజ్వా హాట్ ఫోటోస్
(Courtesy:Instagram)ట్రెండీ దుస్తుల్లో పూనమ్ బజ్వా మెస్మరైజింగ్ లుక్
(Courtesy:Instagram)పూనమ్ బజ్వా గ్లామర్ హొయలు
(Courtesy:Instagram)పూనా బజ్వా ఫోటో గ్యాలరీ