గ్లామర్ డోస్ పెంచేసిన మెగాడాటర్.. క్లీవేజ్ షోతో రచ్చ!

First Published 27, Feb 2020, 10:20 AM

సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంట్రీ ఇచ్చే నటీమణులు చాలా తక్కువగా ఉంటుంది. 

(Courtesy__Instagram) సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంట్రీ ఇచ్చే నటీమణులు చాలా తక్కువగా ఉంటుంది.

(Courtesy__Instagram) మెగాఫ్యామిలీ నుండి నాగబాబు కూతురు నీహారిక నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది.

(Courtesy__Instagram) మొదట్లో మెగాభిమానులు ఆమె ఎంట్రీపై కస్సుబస్సులాడారు. కానీ నాగబాబు వారిని బుజ్జగించి తన కూతురు హాట్ రోల్స్ చేయదని నటనపై ఇష్టంతో ఎంట్రీ ఇస్తోందని క్లారిటీ  ఇచ్చారు.

(Courtesy__Instagram) నీహారిక కూడా వెండితెరపై ఎలాంటి అందాల ఆరబోత చేయకుండా మంచి పాత్రలే చేసింది.  కానీ ఆమెకి నటిగా సరైన గుర్తింపు రావడం లేదు.

(Courtesy__Instagram) అందుకే వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. గతంలో 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్ లో నటించిన నీహారికా ప్రస్తుతం 'మ్యాడ్ హౌస్' అనే వెబ్ సిరిస్ లో నటిస్తోంది.

(Courtesy__Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నీహారిక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.

(Courtesy__Instagram) తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

(Courtesy__Instagram) మోడర్న్ డ్రెస్ లో నీహారికా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఈ ఫోటోలతో ఆమె  షాక్ ఇచ్చింది.

(Courtesy__Instagram) గతంతో పోలిస్తే నీహారిక హాట్ లుక్ కోసం ప్రయత్నిస్తుందంటూ వార్తలు వచ్చాయి.

(Courtesy__Instagram)  నీహారిక హాట్ ఫోటో గ్యాలరీ

loader