సెక్సీ లుక్స్ తో కేకపెట్టిస్తున్న అనసూయ.. 'మీకు మాత్రమే చెప్తా' పార్టీ ఫొటోస్!

First Published Oct 29, 2019, 9:32 PM IST

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తెరక్కించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో హీరో. నవంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మంగళవారం మీకు మాత్రమే చెప్తా టీమ్ పార్టీలో పాల్గొంది. ఆ దృశ్యాలు మీ కోసం..