వైరల్ :హాట్ హీరోయిన్ యోగాసనాలు.. ఎవరో గుర్తు పట్టారా?

First Published 24, Apr 2020, 2:26 PM

ప్రస్తుతం లాక్ డౌన్ టైమ్ లో...హీరోయిన్స్  తమ తమ ఫొటోలు, వీడియో లు అప్ లోడ్ చేస్తూ తమ అబిమానులకు అప్ డేట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ టైమ్ ని తమ అందంచందాలు మాత్రమే కాక తమ ఆరోగ్యం పై కూడా దృష్టి పెడుతూ గడుపుతున్నారు. అందుకు యోగాని  ఆలంబనగా చేసుకుంటున్నారు. అయితే అందగత్తెలు యోగా చేస్తూంటే ఆ ముచ్చటే వేరు కదా. గ్లామర్ క్వీన్స్...యోగా పేరుతో వంగుతూ, తమ శరీరాన్ని వంచుతూంటే ఆ లెక్కే వేరు. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ తో పాటు ఫేడవుట్ అయ్యిన హీరోయిన్స్ సైతం యోగా బాట పట్టారు. ఆ క్రమంలో మన్నారా చోప్రా హోమ్ క్వరంటైన్ లో ఉంటూ హాట్ యోగాసనాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.   యోగా యాష్ టాగ్ తో ఆమె పోస్ట్ చేసిన హాట్ యోగ భంగిమలున్న ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు చెల్లెలైన మన్నారా చోప్రా…దాంతో అందరూ ఆమెను అక్కలాగే దూసుకుపోతుందనుకున్నారు.

బాలీవుడ్ లో ‘జిద్’మూవీతో హీరోయినగా లాంచ్ అయ్యీ, హద్దులు లేకుండా గ్లామర్ ఒలకబోసినా మన్నారాకు ఆది పెద్దగా కలసి రాలేదు.

అదే క్రమంలో తెలుగులో బార్బీ హండా గా పేరు మార్చుకొని సింగర్ శ్రీరామ చంద్ర తో‘ప్రేమా గీమా జాన్తానై’ అనే సినిమాలో నటించింది.

అయితే తెలుగులో చేసిన ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో  కూడా చాలా మందికి తెలీదు. దాంతో ఆమెకు ఇక్కడ పెద్దగా ఆఫర్స్ రాకుండా పోయాయి.

ఆ తర్వాత కమిడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్న  సునీల్ తో జక్కన్న అనే సినిమా చేసింది. ఆ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంది.

కానీ దురదృష్టమేమిటంటే.. ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మారిపోయింది. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని చేసిన పోవటంతో ఆమెకు నమ్మకాలు పోయాయి. ఇక ఆపర్స్ రావనుకుంది.

ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజతో తిక్క లో కనిపించిందిది. ఆ సినిమా కూడా తేడా కొట్టేసింది.ఈ భామను ఐరన్ లెగ్ గా కన్ఫర్మ్ చేసేసింది ఇండస్ట్రీ.

ఈ మధ్యనే కాస్తంత కోలుకుని బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోహీరోయిన్లుగా డైరెక్ట‌ర్ తేజ రూపొందించిన సినిమా `సీత‌` లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా ఆడలేదు.

తమిళంలోనూ ఆమె రెండు సినిమాలు చేసింది. అక్కడా క్లిక్ కాలేదు. ఎక్కడ లోపముందో ఆమెకు అర్దం కాలేదంటుంది.

అసలు ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన రోగ్ సినిమాలో చేసినప్పుడే బ్రేక్ రావాల్సి ఉంది. కానీ అప్పుడూ కూడా భాక్సాఫీస్ కరుణించలేదు.

అలాగే ఆమె రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన  ‘హై 5’ లో కూడా నటించింది. ఆ సినిమా కూడా ఏమీ వర్కవుట్ కాలేదు.

ఇక ఫెడవుట్ లిస్ట్ లో ఉన్న ప్రణీత సుభాష్ మరి ప్రణీత   వివిధ భంగిమల్లో వేసిన యోగాసనాలు చూసి ఈమె ప్రేరణ పొంది ఈ యోగాసనాలు వేసిందంటున్నారు.

.. ఈమధ్యన రకుల్ ప్రీత్ చేసిన హాట్ అండ్ స్పైసి యోగాసనాలు టక్కున గుర్తొస్తున్నాయి. మోనా వేస్తున్న ఈ సెక్సీ, హాట్ యోగాలు చూస్తుంటే... బాపుగారి బొమ్మ హొట్నెస్ అందాలు అదరహో అన్న రేంజ్ లో ఉన్నాయి.

హాట్ హీరోయిన్స్ ఇలా యోగాసనాలతో పోటీ పడుతూ.. యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్నారు.మ‌న్నార్ అంటే  ప్ర‌కాశించేంది అని మీనింగ్ ట .  త‌న కెరీర్ ఎప్పుడు ప్ర‌కాశించాల‌ని  పేరు మార్చుకుంద‌ట‌.

ఈ రోజుల్లో  ఎక్క‌డైన ఉనికిని చాటుకోవాలంటే  ఒక్క టాలెంట్ ఉంటే స‌రిపోదు.  మ‌ల్టీ టాలెంట్ ఉండాలంటోంది  హీరో్యిన్   మ‌న్నార్ చోప్రా.

loader