మతి పోగొట్టే సోయగాలతో ముదురు బ్యూటీ ఫోజులు!

First Published Oct 4, 2019, 9:14 PM IST

మలైకా అరోరా సినీ అభిమానులందరికి పరిచయమే. ఐటెం సాంగ్స్ తో దేశం మొత్తం ఒక ఊపు ఊపింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో మలైకా గ్లామర్ రోల్స్ చేసింది. 

(Courtesy:Instagram)మలైకా అరోరా హాట్ అందాలతో కుర్రకారుని కవ్వించే నటి.

(Courtesy:Instagram)హిందీలో దబాంగ్ చిత్రంలో, తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో మలైకా చేసిన ఐటెం సాంగ్స్ కు కుర్రకారు చిందులేశారు.

(Courtesy:Instagram)గబ్బర్ సింగ్ చిత్రంలోని కెవ్వు కేక పాట టాప్ ఐటెం సాంగ్స్ లో ఒకటి.

(Courtesy:Instagram)మలైకా హిందీలో పలు చిత్రాల్లో నటించింది.

(Courtesy:Instagram)మలైకా గ్లామర్ కు కుర్రకారులో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది.

(Courtesy:Instagram)సోషల్ మీడియాలో ఘాటు ఫోజులతో మలైకా గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.

(Courtesy:Instagram)రీసెంట్ గా మలైకా పర్పుల్, రెడ్ లెహంగాలో అదిరిపోయే ఫోజులతో ఫోటో షూట్స్ చేసింది.

(Courtesy:Instagram)మలైకా అరోరా వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచింది.

(Courtesy:Instagram)ఇటీవల మలైకా తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం మలైకా తనకన్నా 11 ఏళ్ళు చిన్నవాడైన కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సాగిస్తున్న ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?