అందాల రాక్షసి గ్లామర్ షో.. లావణ్య త్రిపాఠి మెస్మరైజింగ్ ఫోజులు!

First Published 24, Jan 2020, 10:03 PM IST

అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన లావణ్య త్రిపాఠి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సొట్టబుగ్గల సుందరికి యువతలో మంచి పాపులారిటీ ఏర్పడింది. 

(Courtesy:Instagram)లావణ్య టాలీవుడ్ లో దూసుకెళ్తా, సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

(Courtesy:Instagram)తాను నటించిన తొలి చిత్రం అందాల రాక్షసితోనే ఫెర్ఫామెన్స్ తో ఫుల్ మార్కులు వేయించుకుంది.

(Courtesy:Instagram)భలే భలే మగాడివోయ్ చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్న లావణ్య టాప్ లీగ్ లోకి ఎంటర్ అయ్యేటట్లు కనిపించింది.

(Courtesy:Instagram)ఆ తర్వాత లావణ్యకు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి.

(Courtesy:Instagram)రీసెంట్ గా లావణ్య నిఖిల్ సరసన నటించిన అర్జున్ సురవరం చిత్రంతో హిట్ అందుకుంది.

(Courtesy:Instagram)ఈ ఏడాది అయినా లావణ్యకు మంచి ఆఫర్స్ దక్కుతాయేమో చూడాలి.

(Courtesy:Instagram)లావణ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంది.

(Courtesy:Instagram)తాజాగా ఎల్లో డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది.

(Courtesy:Instagram)లావణ్య త్రిపాఠి గ్లామర్ ఫోజులు

(Courtesy:Instagram)లావణ్య త్రిపాఠి ఫోటో గ్యాలరీ

loader