చీర కట్టులో 'పులి' హీరోయిన్ హాట్ షో(ఫోటోస్)
నికీషా పటేల్ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రం గుర్తొస్తుంది. ఆ చిత్రంలో పవన్ తో రొమాన్స్ చేసింది నికీషా. కొమరం పులి నిరాశపరచడంతో నికీషాకు పెద్దగా అవకాశాలు రాలేదు.
(Courtesy:Instagram)2010లో విడుదలైన కొమరం పులిలో నికీషా పవన్ సరసన హీరోయిన్ గా నటించింది.
(Courtesy:Instagram) కొమరం పులిలో నికీషా గ్లామర్ యువతని ఆకట్టుకుంది.
(Courtesy:Instagram) కొన్ని చిన్న చిత్రాల్లో నటించినా వాటివల్ల నికీషాకు గుర్తింపు లభించలేదు.
(Courtesy:Instagram) కన్నడ, తమిళ భాషల్లో కూడా నికీషా కొన్ని చిత్రాల్లో నటించింది.
(Courtesy:Instagram)సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నికీషా తాజాగా బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఆరిపోయే అవుట్ ఫిట్ లో ఉన్న ఫోటోలని షేర్ చేసింది.
(Courtesy:Instagram) క్లీవేజ్ అందాలు ఆరబోస్తున్న ఈ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.
(Courtesy:Instagram) నికీషా తరచుగా బికినిలో అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది.
(Courtesy:Instagram) నికీషా పటేల్ కళ్యాణ్ రామ్ సరసన ఓం 3డి చిత్రంలో కూడా నటించింది.
(Courtesy:Instagram) నికీషా అవకాశాల కోసం గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
(Courtesy:Instagram)నికీషా పటేల్ ఫోటో గ్యాలరీ