హాట్ లుక్స్ తో రెచ్చిపోయిన రాంచరణ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్!

First Published 4, Dec 2019, 8:59 PM

భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. మతి పోగొట్టే అందంతో తొలి చిత్రంలోనే కియారా యువతని ఫిదా చేసింది. భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో కియారా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

(Courtesy: Instagram)భరత్ అనే నేను చిత్రంలో కియారా, మహేష్ బాబు మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పెద్దగా అందాలు ఆరబోయకుండానే గ్లామర్ లుక్స్ తో కట్టిపడేసింది.

(Courtesy: Instagram) భరత్ అనే నేను చిత్రం తర్వాత టాలీవుడ్ లో కియారా హాట్ టాపిక్ గా మారింది.

(Courtesy: Instagram) వెంటనే రాంచరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది.

(Courtesy: Instagram) వినయ విధేయ రామ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

(Courtesy: Instagram) ఈ చిత్రం తర్వాత కూడా కియారా అద్వానీ పేరు కొన్ని క్రేజీ చిత్రాల్లో వినిపించింది.

(Courtesy: Instagram) ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ అయిపోయింది.

(Courtesy: Instagram) అర్జున్ రెడ్డి రీమేక్  కబీర్ సింగ్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం గుడ్ న్యూస్ చిత్రంలో నటిస్తోంది.

(Courtesy: Instagram) ఈ మూవీలో కియారా అద్వానీ గర్భవతిగా నటిస్తుండడం విశేషం.

(Courtesy: Instagram) ఇక కియారా అద్వానీ బోల్డ్ పాత్రల్లో నటించేందుకు కూడా వెనుకాడదు. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది.

(Courtesy: Instagram) కియారా అద్వానీ సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది.

(Courtesy: Instagram) తాజాగా కియారా అద్వానీ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2019లో భాగంగా ఎల్లో డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు మతి పోగొట్టే విధంగా ఉన్నాయి.

loader