కాజల్ క్లీవేజ్ సెగలు.. తట్టుకోగలరా..?
అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
(Courtesy__Instagram) అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
(Courtesy__Instagram) దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.
(Courtesy__Instagram) కాజల్ కి ఈ మధ్యకాలంలో ఏది కలిసి రావడం లేదు.
(Courtesy__Instagram) కాజల్ నటించిన చిత్రాలు 'సీత', గత ఏడాది నటించిన 'కవచం', 'ఎమ్మెల్యే' చిత్రాలు నిరాశపరిచాయి.
(Courtesy__Instagram) భారీ అంచనాల మధ్య విడుదలైన 'రణరంగం' చిత్రం కూడా నిరాశపరిచింది.
(Courtesy__Instagram) ఇక కాజల్ అగర్వాల్ ఈ ఏడాది కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' చిత్రంలో నటించే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది.
(Courtesy__Instagram) మరికొన్ని చిత్రాలలో కాజల్ కు అవకాశాలు వస్తున్నాయి.
(Courtesy__Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ తన అందాల ఫోజులతో మతిపోగొడుతున్న సంగతి తెలిసిందే.
(Courtesy__Instagram) కాజల్ చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులని సైతం ఆశ్చర్యపరుస్తోంది.
(Courtesy__Instagram) తాజాగా కాజల్ అగర్వాల్ మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది.
(Courtesy__Instagram) తాజాగా కాజల్ అగర్వాల్ డిజైనర్ లెహంగాలో అందాల దేవతలా వెలిగిపోతోంది.
(Courtesy: Instagram) కాజల్ గ్లామర్ స్టిల్స్