ఒకే ఫ్రేమ్ లో రెండు చందమామలు.. కాజల్ సెక్సీ బొమ్మ!
అరుదైన మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ లొకేషన్ లో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శించారు. కాజల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన బొమ్మను సందర్శించింది.
అరుదైన మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ లొకేషన్ లో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శించారు. కాజల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన బొమ్మను సందర్శించింది.
చూస్తుంటే ఒకే ఫ్రేమ్ లో రెండు చందమామలు ఉన్నట్లు ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూరో కాజల్ అగర్వాల్. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొద్దీ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ దక్కించుకుంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకుంటున్న చందమామ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లయినా అదే అందంతో మెరుస్తోంది.
సౌత్ ఇండస్ట్రీలో చందమామగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో గౌరవాన్ని అందుకుంది.