వైరల్ ఫొటోలు : పిక్కలు కనపడేలా షార్ట్ లో జాన్వి, కుర్రాళ్లకు కిక్కే కిక్కు!

First Published 18, Jan 2020, 2:42 PM

బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కు ఉన్న డిమాండే వేరు. ఒక్క సినిమా కూడా చెయ్యకముందే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కేవలం వారసురాలే..అంతకు మించి ఆమెకు సీన్ లేదు.

బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కు ఉన్న డిమాండే వేరు. ఒక్క సినిమా కూడా చెయ్యకముందే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కేవలం వారసురాలే..అంతకు మించి ఆమెకు సీన్ లేదు...ఏదో గ్లామర్ తో కొట్టుకురాలి, తల్లి పోలికలతో గుర్తింపు తెచ్చుకోవాలి అంటూ విమర్శలు అందుకున్న ఆమె  తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల మనసు గెల్చుకుంది.

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ గా ప్రారంభమై, ఇప్పుడు తనకంటూ క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది. పిట్ట కొంచెం, కూత ఘనం తరహాలో ఆమె తెరపై దుమ్ము రేపుతోంది. అంతేకాదు తెర వెనక కూడా ఆమె ఎప్పటికప్పుడు మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ముంబైలో ఆమె బ్లూ షార్ట్ వేసుకుని కనపడ్డ ఫొటోలు ఇప్పుడు అంతటా వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం ‘కార్గిల్‌ గాళ్‌ (వర్కింగ్‌ టైటిల్‌), రుహీ అఫ్జా, తక్త్‌’ సినిమాలతో బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉంది జాన్వీ కపూర్‌. అయితే సౌత్‌లో జాన్వీ నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  త్వరలో  సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్న ఫైటల్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేయనుందిట.

‘మానాడు, ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలతో జాన్వీ సౌత్‌ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ అవి ఏవీ నిజం కాలేదన్న విషయం తెలిసిందే. దాంతో ఫైటర్  సినిమా లో ఆమె ఎంట్రీ ఇస్తుందనే విషయంలో నిజం ఎంత ఉందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె దృష్టి మాత్రం సౌత్ పై ఉందిట. తల్లిలాగ సౌత్ లోనూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఉందిట.

మొన్నటి వరకు పూరీ సినిమాలో నటించమని జాహ్నవిని అడిగింది చార్మి అన్న వార్తలు మీడియాలో  వచ్చాయి. కానీ ఈ విషయాన్ని డీల్‌ చేసింది పూరీ జగన్నాథ్‌ అంటోంది బాలీవుడ్‌ మీడియా. తన సినిమాలో జాహ్నవి నటించడానికి ఒప్పించమని పూరీనే స్వయంగా బోనీకపూర్‌ని అడిగారట! కానీ దానికి బోనీకపూర్‌ నో చెప్పారని అంటున్నారు.

టాలీవుడ్‌లో జాహ్నవి నటించడం బోనీకపూర్‌కి అంతగా నచ్చలేదట! అందుకే పూరీకి నో చెప్పారట! ఇప్పుడప్పుడే జాహ్నవి దక్షిణాదిన నటించదనీ, భవిష్యత్తులో పెద్ద దర్శకుల వద్ద చేస్తే చేస్తుందని బోనీ అన్నారట! కానీ పూరి వదిలేలా లేరట. ఖచ్చితంగా ఈ పాన్ ఇండియా సినిమా ఆమెకు గుర్తింపు తెస్తుందని చెప్పారట. మరో ప్రక్క కరణ్ జోహార్ సైతం ..ఈ సినిమా చేయమనే సజెస్ట్ చేసారట.

భవిష్యత్తులో పెద్ద దర్శకుల వద్ద చేస్తే చేస్తుందని బోనీ అన్నారనే విషయం విశ్లేషిస్తే... పెద్ద దర్శకులంటే బోనీ దృష్టిలో ఎవరన్నది ఇప్పుడు అందరి ప్రశ్న. బహుశా రాజమౌళిలాంటి దర్శకులను దృష్టిలో పెట్టుకునే బోనీకపూర్‌ అలా అని ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి

జాన్వీ తన కెరీర్ గురించి చెప్తూ...చిన్నప్పుడు నేను ఎప్పుడూ నటి కావాలని అనుకోలేదు. మా అమ్మ కూడా నన్ను నటి చేయాలని ఎప్పుడూ ఆనుకోలేదు. ఒక దశలో చరిత్ర మీద బాగా ఆసక్తి కలిగింది. సృజనాత్మక రచనలు చేయాలనుకునేదాన్ని. ఎన్ని చేయాలనుకున్నా   మనసు మాత్రం ‘నేను నటిని’ అని ఫిక్సైపోయింది అంటారామె.

చిన్నప్పుడు స్కూల్లో కట్టుకథలు బాగా అల్లేదాన్ని అని చెప్తుంది జాన్వీ.‘‘నేను మీలాంటి స్టూడెంట్‌ని కాను. సీక్రెట్‌ ఏజెంట్‌ని. ఒక వ్యక్తి  మీద నిఘా వేయడానికి ఇక్కడ స్టూడెంట్‌గా నటిస్తున్నాను’’ అని చెప్పేదాన్ని. అదేమిటో...అందరూ నమ్మేవారు.

‘‘ఒక్క సారైతే... నాకు బెల్లీ డ్యాన్స్‌ నేర్పించడం కోసం షకీరా ముంబై వస్తుంది’’ అని చెప్పాను. నేను చెప్పింది ఫ్రెండ్స్‌ నమ్మడమే కాకుండా వాళ్ల ఇంట్లో కూడా విషయం చెప్పారు. అంతే...అమ్మకు వాళ్ల పేరెంట్స్‌ నుంచి ఒకటే ఫోన్లు... ‘‘గుడ్‌న్యూస్‌ తెలిసింది. మా అమ్మాయిని కూడా పంపమంటారా’’ అని రిక్వెస్ట్‌గా అడిగేవాళ్లు! అని చెప్పుకొచ్చింది.

‘ధడక్‌’ కోసం కథక్‌ నేర్చుకున్నాను. ఇది ఎంతో అందమైన నృత్యం. అమ్మ డ్యాన్స్‌ చూసి డ్యాన్స్‌లో చిన్నప్పుడు శిక్షణ తీసుకుందని అందుకే అంతా బాగా చేయగలుతుందని అనుకునేవారు. కానీ అది నిజం కాదు.

డ్యాన్స్‌లో అమ్మ ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. డ్యాన్స్‌మాస్టర్‌లు చెప్పినట్లు అప్పటికప్పుడు అద్భుతంగా చేసేది...నిజంగా ఇది గొప్ప విషయం అంటూ తన తల్లి గురించి గర్వంగా చెప్తుంది జాన్వీ.

సినిమారంగంలోకి వచ్చిన తరువాత అమ్మ చెప్పిన ముఖ్యమైన మాట...‘మంచి నటి కావడానికి ముందు మంచి వ్యక్తి కావాలి. నిజాయితీ ఉండాలి. అది జరగనప్పుడు మనం ఏ పాత్రకూ న్యాయం చేయలేం’ అని అన్నారు.