వైరల్ ఫొటోలు : చీరకట్టులో జాన్వీ సెక్సీ లుక్, చూసే కళ్లదే లక్

First Published 20, Jan 2020, 1:26 PM IST

తన గ్లామర్ తో నటించి మెప్పించిన అతిలోక సుందరి శ్రీదేవి. బాలనటిగా తన ప్రస్ధానం మొదలు పెట్టిన ఆమె సీనియర్ నటులతో నటించింది. ఆ తర్వాత తరం నటులతో నటించి మెప్పించింది.  

తన గ్లామర్ తో నటించి మెప్పించిన అతిలోక సుందరి శ్రీదేవి. బాలనటిగా తన ప్రస్ధానం మొదలు పెట్టిన ఆమె సీనియర్ నటులతో నటించింది. ఆ తర్వాత తరం నటులతో నటించి మెప్పించింది.  తెలుగు, తమిళలలో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకుంది వీరికి జాన్వీ, ఖుషి కపూర్ కూతుళ్లు ఉన్నారు. జాన్వీ ఇప్పటికే సినీ రంగ ప్రవేశం చేసింది. తల్లికు తగ్గ తనయ అనిపించుకుంది. అంతేకాదు తన గ్లామర్ పోజులతో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. తాజాగా చీరకట్టు ఫోటోలతో ఆమె తన అందాలను పరిచింది. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.

జాన్వీకపూర్ 'ధడక్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటిగా తనేంటో ప్రపంచానికి తెలిపింది. ఈ సినిమా విజయం సాధించటంతో ఈ అమ్మడుకి బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ముఖ్యంగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడంతో జాన్విపై కెమెరా కన్నులన్నీ ఆమెపైనే ఉంటాయి. ఆమె ఎక్కడికి వెళ్లినా కెమెరాలు బిజీ అయ్యిపోతూంటాయి. వాళ్లకు ఆ అవకాసం ఇచ్చేటట్లే ఆమె మసలుకుంటున్నట్లు అనిపిస్తుంది.

కెరీర్ ప్రారంభం నుంచీ జాన్వీ కపూర్ వెబ్ లో మీడియాకు బాగా ఇంట్రస్టింగ్ పర్సన్ గా మారిపోయింది. ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూండటంతో వాటినే ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కు ఉన్న డిమాండే వేరు. ఒక్క సినిమా కూడా చెయ్యకముందే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అది తల్లి నుంచి వచ్చిన వారసత్వం, తండ్రి నిర్మాత కావటం, పెద్ద పెద్ద పరిచయాలు కారణం కావచ్చు. అయితేనేం అలా ఏర్పడిన ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ అవటం మాత్రం కాస్త కష్టమైన పనే.

కెరీర్ మొదలెట్టక ముందే ఓ వర్గం మీడియా...వారసత్వం ఎంతవరకూ రాణిస్తుందంటూ కథలు రాసేసింది. జాన్వీ కేవలం వారసురాలే..అంతకు మించి ఆమెకు సీన్ లేదు...ఏదో గ్లామర్ తో కొట్టుకురాలి, తల్లి పోలికలతో గుర్తింపు తెచ్చుకోవాలి అంటూ విమర్శలు అందుకున్న ఆమె  తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల మనసు గెల్చుకుంది.

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ గా ప్రారంభమై, ఇప్పుడు తనకంటూ క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది. పిట్ట కొంచెం, కూత ఘనం తరహాలో ఆమె తెరపై దుమ్ము రేపుతోంది.

అంతేకాదు తెర వెనక కూడా ఆమె ఎప్పటికప్పుడు మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.  తాజాగా ఆమె లుక్స్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఆ మధ్యన ఆమె జిమ్ వెళ్తున్నప్పుడు తీసే ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం ‘కార్గిల్‌ గాళ్‌ (వర్కింగ్‌ టైటిల్‌), రుహీ అఫ్జా, తక్త్‌’ సినిమాలతో బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉంది జాన్వీ కపూర్‌. అయితే సౌత్‌లో జాన్వీ నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  త్వరలో  సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్న ఫైటల్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేయనుందిట.

‘మానాడు, ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలతో జాన్వీ సౌత్‌ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ అవి ఏవీ నిజం కాలేదన్న విషయం తెలిసిందే. దాంతో ఫైటర్  సినిమా లో ఆమె ఎంట్రీ ఇస్తుందనే విషయంలో నిజం ఎంత ఉందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె దృష్టి మాత్రం సౌత్ పై ఉందిట. తల్లిలాగ సౌత్ లోనూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఉందిట.

మొన్నటి వరకు పూరీ సినిమాలో నటించమని జాహ్నవిని అడిగింది చార్మి అన్న వార్తలు మీడియాలో  వచ్చాయి. కానీ ఈ విషయాన్ని డీల్‌ చేసింది పూరీ జగన్నాథ్‌ అంటోంది బాలీవుడ్‌ మీడియా. తన సినిమాలో జాహ్నవి నటించడానికి ఒప్పించమని పూరీనే స్వయంగా బోనీకపూర్‌ని అడిగారట! కానీ దానికి బోనీకపూర్‌ నో చెప్పారని అంటున్నారు.

టాలీవుడ్‌లో జాహ్నవి నటించడం బోనీకపూర్‌కి అంతగా నచ్చలేదట! అందుకే పూరీకి నో చెప్పారట! ఇప్పుడప్పుడే జాహ్నవి దక్షిణాదిన నటించదనీ, భవిష్యత్తులో పెద్ద దర్శకుల వద్ద చేస్తే చేస్తుందని బోనీ అన్నారట! కానీ పూరి వదిలేలా లేరట. ఖచ్చితంగా ఈ పాన్ ఇండియా సినిమా ఆమెకు గుర్తింపు తెస్తుందని చెప్పారట. మరో ప్రక్క కరణ్ జోహార్ సైతం ..ఈ సినిమా చేయమనే సజెస్ట్ చేసారట.

భవిష్యత్తులో పెద్ద దర్శకుల వద్ద చేస్తే చేస్తుందని బోనీ అన్నారనే విషయం విశ్లేషిస్తే... పెద్ద దర్శకులంటే బోనీ దృష్టిలో ఎవరన్నది ఇప్పుడు అందరి ప్రశ్న. బహుశా రాజమౌళిలాంటి దర్శకులను దృష్టిలో పెట్టుకునే బోనీకపూర్‌ అలా అని ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి

మొదటి నుంచి సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ వచ్చింది సామాన్యమైన కుటుంబం నుంచి కాదు...అయినా కూడా ట్రెండ్ కి తగ్గట్టు ఫ్యాషన్ గా ఉంటూ దుమ్ము రేపుతోంది

loader