సౌందర్యతో ఎఫైర్ నిజమే.. ఇంటికి వెళ్ళేవాడిని.. లైంగిక సంబంధంపై హాట్ కామెంట్స్

First Published 5, Apr 2020, 10:02 AM

దివంగత నటి సౌందర్య స్థానం భర్తీ చేయలేనిది. తిరుగులేని నటనతో సౌత్ లో సౌందర్య చెరగని ముద్ర వేసింది. సౌత్ అగ్రహీరోలందరితో సౌందర్య నటించింది. సౌందర్య నటిస్తున్న సమయంలో రమ్యకృష్ణ, రంభ, మీనా లాంటి హీరోయిన్లంతా గ్లామర్ షో తో రెచ్చిపోతున్నారు.

దివంగత నటి సౌందర్య స్థానం భర్తీ చేయలేనిది. తిరుగులేని నటనతో సౌత్ లో సౌందర్య చెరగని ముద్ర వేసింది. సౌత్ అగ్రహీరోలందరితో సౌందర్య నటించింది. సౌందర్య నటిస్తున్న సమయంలో రమ్యకృష్ణ, రంభ, మీనా లాంటి హీరోయిన్లంతా గ్లామర్ షో తో రెచ్చిపోతున్నారు. కానీ సౌందర్య మాత్రం ఏమాత్రం అందాల ఆరబోతకు అవకాశం లేకుండా ఇంతటి అభిమానాన్ని పొందిందంటే అందుకు కారణం ఆమె నటనే.

అప్పట్లో జగపతి బాబు, సౌందర్యలది సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరూ జంటగా దాదాపు 10చిత్రాల్లో నటించారు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. జగపతి బాబు, సౌందర్య రిలేషన్ పై అప్పట్లో అనేక రూమర్స్ వినిపించాయి. వీరిద్దరి మధ్య కొంతకాలం ఎఫైర్ సాగినట్లు ప్రచారం జరిగింది.

ఆ వార్తలపై తాజగా జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సౌందర్యంతో తన ఎఫైర్ నిజమే అని అన్నారు. జగపతి బాబు మాట్లాడుతూ 'అవును సౌందర్య, నాకు మధ్య ఎఫైర్ నిజమే. నాకు సౌందర్య సోదరుడు బాగా క్లోజ్. దీనితో నేను సౌందర్య ఇంటికి, సౌందర్య మా ఇంటికి తరచుగా వెళ్ళే వాళ్ళం.

దీనితో జనాలు మా రిలేషన్ ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మా ఇద్దరి మధ్య లైంగికంగా సంబంధం ఉన్నట్లు తప్పుగా భావించారు. మా ఇద్దరి మధ్య ఎఫైర్ అంటే నా దృష్టిలో మంచి సంబంధం అని జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు.

సౌందర్య, నాకు మధ్య దాయాల్సిన విషయాలు ఏమీ లేవు. మా ఇద్దరి గురించి ఎలాంటి రూమర్స్ వచ్చినా దానిని కాంప్లిమెంట్ గానే తీసుకుంటా అని జగపతి బాబు అన్నారు.

దాదాపు వంద చిత్రాల్లో నటించిన సౌందర్య తెలుగులో జగపతి బాబుతో పాటు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య, శ్రీకాంత్ లాంటి హీరోలందరితో నటించింది. సౌందర్య కేవలం 32 ఏళ్ల చిన్న వయసులోనే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.

loader