పిచ్చెక్కించేలా ఇస్మార్ట్ బ్యూటీ అందాలు.. క్లీవేజ్ షోతో ఇంటర్నెట్ షేకింగ్!

First Published Oct 27, 2019, 8:44 PM IST

సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి ఇటీవల ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంది. గ్లామర్ తో కట్టిపడేస్తుండడంతో నిధి అగర్వాల్ కు మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి.