రాజీవ్ కనకాల, సుమ విడాకులు.. షాకిచ్చేలా పుకార్లు.. నిజం ఎంత ?

First Published 19, Apr 2020, 12:06 PM

టాలీవుడ్ లో స్టార్ యాంకర్ సుమ. అందంతో కవ్వించే యాంకర్స్ ఎంతమంది వచ్చినా సుమ మాత్రం టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. టాలీవుడ్ సినిమా కార్యక్రమాలతో పాటు బుల్లితెరపై కూడా సుమనే స్టార్ యాంకర్.

టాలీవుడ్ లో స్టార్ యాంకర్ సుమ. అందంతో కవ్వించే యాంకర్స్ ఎంతమంది వచ్చినా సుమ మాత్రం టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. టాలీవుడ్ సినిమా కార్యక్రమాలతో పాటు బుల్లితెరపై కూడా సుమనే స్టార్ యాంకర్. సుమ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి.

వ్యక్తిగతంగా కూడా సుమ అందమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. 1999లో సుమ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. తాజాగా సుమ పర్సనల్ లైఫ్ గురించి జరుగుతున్న ప్రచారం అభిమానులకు షాకిచ్చే విధంగా ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకుని విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సుమ, రాజీవ్ కనకాల విడిపోయి విడి విడిగా జీవిస్తున్నారట. రాజీవ్ కనకాల మణికొండలో ఫ్లాట్ లో ఉంటున్నాడట. ఏడాది క్రితమే వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

పిల్లలని మాత్రం పైచదువులకు విదేశాలకు పంపారట. ఇంటి వ్యవహారాలు నాలుగు గోడలు దాటకుండా, విడాకుల విషయం బయటకు రాకుండా వీరిద్దరూ జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది. ఇటీవల రాజీవ్ కనకాల కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఆ మధ్యన రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల మరణించారు. ఇటీవల రాజీవ్ సోదరి శ్రీలక్ష్మి మరణించారు. ఇలాంటి విషాద సమయాల్లో మాత్రం సుమ కోడలిగా తన భాద్యత నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

సుమ, రాజీవ్ మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలు ఈనాటివి కావు. అయితే ఈ జంట విడాకులు తీసుకున్నారనేది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.

loader