స్కిన్ షో, సెక్సీ లుక్స్.. మహేష్ బ్యూటీ మతిపోగోడుతోంది!
అందాల మెరుపు తీగలా కనిపించే హీరోయిన్ కృతి సనన్ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
(Courtesy: Instagram) సూపర్ స్టార్ మహేష్ '1 నేనొక్కడినే' చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమైంది.
(Courtesy: Instagram) కృతి సనన్ ఆ తర్వాత చైతు సరసన నటించిన 'దోచేయ్' చిత్రంతో కూడా నిరాశపరిచింది.
(Courtesy: Instagram) ఇక టాలీవుడ్ లో అవకాశాలు కరువవడంతో కృతి బాలీవుడ్ బాట పట్టింది.
(Courtesy: Instagram) బాలీవుడ్ లో 'లూకా చుప్పి' లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
(Courtesy: Instagram) కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
(Courtesy: Instagram) కృతి సనన్ ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ ఉంటుంది.
(Courtesy: Instagram) తాజాగా కృతి సనన్ ట్రెండీ అవుట్ ఫిట్ లో మతిపోగోట్టే అందంతో ఆకట్టుకుంటోంది.
(Courtesy: Instagram) ఈ ఫొటో షూట్ లో కృతిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
(Courtesy: Instagram) కృతి సనన్ గ్లామర్ రోల్స్ చేస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని కూడా ఎంచుకుంటోంది.
(Courtesy: Instagram) కృతి సనన్ లవ్ ఎఫైర్స్ తో సైతం వార్తల్లో నిలుస్తోంది.
(Courtesy: Instagram) కృతి, సుశాంత్ సింగ్ మధ్య ఏదో జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
(Courtesy: Instagram) కృతి సనన్ ఫోటో గ్యాలరీ
(Courtesy: Instagram) కృతి సనన్ హాట్ ఫోటోలు
(Courtesy: Instagram) కృతి సనన్ హాట్ ఫోటో షూట్