క్లీవేజ్ షోతో సెగలు రేపుతోంది.. 'హార్ట్ ఎటాక్' పిల్ల రచ్చ చూశారా

First Published 13, Mar 2020, 9:57 PM IST

యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

(Courtesy: Instagram)హార్ట్ ఎటాక్ లో అదా గ్లామర్, పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.

(Courtesy: Instagram)హార్ట్ఎటాక్ తర్వాత కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం అదా శర్మ అందుకుంది.

(Courtesy: Instagram)సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం లాంటి చిత్రాల్లో అదా శర్మ నటించింది.

(Courtesy: Instagram)రీసెంట్ గా అదా శర్మ రాజశేఖర్ కల్కి చిత్రంలో నటించింది.

(Courtesy: Instagram)అదా శర్మ సోషల్ మీడియాలో చేసే గ్లామర్ ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. అందాల ఫోజులతో కుర్రకారు మతిపోగొడుతోంది.

(Courtesy: Instagram) తాజాగా అదా శర్మ  లెహంగాలో మెరిసే అందంతో కనిపించింది.

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో అదా శర్మ చేస్తున్న ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram) అదా శర్మ చలాకీతనం, గ్లామర్ చూసి మంచి అవకాశాలు వస్తాయని భావించారు.

(Courtesy: Instagram) కానీ అదృష్టం కలసి రాకపోవడంతో పూర్తిస్థాయి హీరోయిన్ గా ఆదాకు మరిన్ని అవకాశాలు రాలేదు.

(Courtesy: Instagram) అదా శర్మ బికినిలో అందాలు ఆరబోస్తున్న ఫోజులని సైతం ఇంస్టాగ్రామ్లో గతంలో పోస్ట్ చేసింది.

(Courtesy: Instagram) అదా శర్మ హాట్ ఫొటోస్

(Courtesy: Instagram) అదా శర్మ ఫోటో గ్యాలరీ

loader